Telugu News » Tag » Rakul
Rakul : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్‌లో హవా చూపిస్తోంది. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూకుడు ప్రదర్శిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే ‘డాక్టర్ జి’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ నేపథ్యంలో రకుల్ అస్సలు తగ్గేదే లే అంటోంది. సోషల్ మీడియా వేదికగా వరుస పెట్టి అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా స్కిన్ కలర్ చెమ్కీ సీక్వెన్స్‌లో రకుల్ చేస్తున్న అందాల దాడి అదరహో […]
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ జోరులో వుంది. హిందీలో రకుల్ నటించిన సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతుండడంతో రకుల్ పట్టరాని ఆనందంతో చిందులేసేస్తోంది. ఇటీవలే ‘డాక్టర్ జి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. త్వరలోనే ‘థాంక్ గాడ్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఆ తర్వాత ‘ఛత్రివాళి’గా రాబోతోంది. రకుల్ స్కిన్ షో.! రెండు కళ్లూ చాలడంలే.! కొన్ని నెలల గ్యాప్‌లోనే మూడు సినిమాలతో సందడి చేయడంతో రకుల్ […]
Rakul : రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమా షూటింగులు. మరోవైపు ప్రమోషన్లు.. ఇలా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది రకుల్ ప్రీత్ సింగ్. అయినా కానీ, రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో గ్లామర్ లుక్స్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అవునులెండి. ప్రమోషన్ కోసం ఆ మాత్రం చేయాల.! ప్రమోషన్ కోసం రకుల్ పాట్లు..!రకుల్ నటించిన ‘థాంక్ గాడ్’ సినిమా […]
Rakul Preet Singh : ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కానీ, ఇప్పుడు టాలీవుడ్‌లో రకుల్ హవా అంతగా కనిపించడం లేదు. అందుకు కారణం రకుల్ ప్రీత్ బాలీవుడ్ సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టడమే. తెలుగులో స్టార్ హీరోలందరి సరసనా నటించేసిన రకుల్ ప్రీత్ సింగ్, ‘అయ్యారీ’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. మొదట్లో అంతంత మాత్రంగానే రకుల్ కెరీర్ నడిచింది. బాలీవుడ్‌కి వెళ్లాకా, టాలీవుడ్ నుంచీ అవకాశాలు కరువైపోయాయ్. దాంతో రెంటికీ […]
Rakul Preet : నవ్వుతూ వుంటేనే లైఫ్ బాగుంటుందని చెబుతోంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా తన హార్ట్ ఫుల్ స్మైలీ పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫోటోకి బోలెడన్ని లైకులూ, షేర్లూ, సూపర్ స్మైల్.. బ్యూటిఫుల్ అంటూ ఫ్యాన్స్ రెస్సాన్స్ ఇస్తున్నారు. టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ హోదాని అనుభవించింది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు కూడా ఆమె స్టార్‌డమ్‌కి వచ్చిన ఢోకా ఏమీ […]
స్టార్ హీరోల అందరి సరసన నటించి టాప్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ‘స్పైడర్’ ‘మన్మథుడు 2’ సినిమాల పరాజయం తర్వాత టాలీవుడ్ కు దూరమైన రకుల్.. ఇటీవల ‘చెక్’ మూవీతో పలకరించింది. ఈ సినిమా కూడా ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు అమ్మడు క్రిష్ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. గ్రామీణ నేపథ్యంలో రూపొందే […]
VAISHNAV TEJ : మెగా ఫ్యామిలీ నుండి ఉప్పెన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన స్టైలిష్ హీరో వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే బాక్సాఫీస్‌ని షేక్ చేసిన వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాని క్రిష్ దర్శకత్వంలో చేశాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ఇందులో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. వికారాబాద్ ఫారెస్ట్‌లోనే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి చేశారని సమాచారం. కేవలం 40 రోజులలో పూర్తైన ఈ చిత్రం […]
ఆ మధ్య ఒకసారి రకుల్ ఇంటి వ్యవహారం మీడియాలో ప్రధానంగా వైరల్ అయింది. హైద్రాబాద్‌లో రకుల్ రెండు కోట్ల విలువైన ఇళ్లు పై వార్తలు వైరల్ అయ్యాయి. ఆ ఇంటిని రానా గిఫ్ట్‌గా ఇచ్చాడని రూమర్లు వచ్చాయి. చివరకు అవి తిరిగి తిరిగి రకుల్ చెవిలో పడ్డాయి. అలాంటి వార్తలు ప్రచురించిన వారి పై రకుల్ మండిపడింది. అందులో ఎలాంటి నిజం లేదని అంతెత్తున లేచింది. అవన్నీ అవాస్తవాలేనని ఖండించింది. అప్పట్లో వీరి వ్యవహారం పై అందరూ […]
అక్కినేని కోడలు సమంత ఇప్పుడు హోస్ట్‌గా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. పెళ్ళైన తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫాం సైడు ఎక్కువ దృష్టి పెట్టిన సమంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌తో పాటు ఆహా ఓటీటీ కోసం సామ్ జామ్ అనే షోని చేస్తుంది. బిగ్ బాస్ స్టేజ్ పై హోస్ట్‌గా అదరగొట్టిన సమంత ఇప్పుడు సామ్ జామ్‌లో సెలబ్రిటీలని వెరైటీ ప్రశ్నలు వేస్తూ కన్ఫ్యూజన్‌కి గురి చేస్తుంది. విజయ్ దేవరకొండ, చిరంజీవి, రానా, నాగ్ అశ్విన్, […]
తెలుగు ప్రేక్షకుల అభిమానం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ భాష ఈ భాష.. అక్కడి అమ్మాయి.. ఇక్కడి అమ్మాయి అని తేడా లేకుండా తమకు నచ్చితే ఆరాధిస్తుంటారు. అందుకే మన ప్రేక్షకులు చూపించే అభిమానానికి హీరోయిన్లు ఫిదా అవుతుంటారు. మరేతర ఇండస్ట్రీలోనూ ఇలాంటి అభిమానులుండరని హీరోయిన్లు చెబుతుంటారు. ఇక హీరోయిన్లు తెలుగు భాషలో మాట్లాడితే మరింతగా ప్రేమిస్తుంటారు ఫ్యాన్స్. అలా తమ అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు హీరోయిన్లు తెలుగు భాషను నేర్చుకుంటారు. తెలుగులో ముద్దు ముద్దుగా […]