Sharwanand And Rakshita Reddy : టాలీవుడ్ లో మోస్ట్ ట్యాలెంటెడ్ హీరో అయిన శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శర్వానంద్ రీసెంట్ గానే ఓ హిట్ అందుకున్నాడు. అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పుడు నీ పెండ్లి ఎప్పుడు అని బాలయ్య అడిగితే ప్రభాస్ తర్వాత అని చెప్పాడు. వాస్తవానికి ఆయన పెండ్లిపై గత రెండు, మూడు నెలల నుంచి ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఆయన పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఆమెను […]