Telugu News » Tag » Rajnandini
SS Rajamouli : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు సంపాదించు కున్నాడు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈయన మన తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ వరకు తీసుకు వెళ్ళాడు.. రాజమౌళి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతులకు జన్మించారు.. పశ్చిమ గోదావరి జిల్లా అయినప్పటికీ ఈయన పుట్టింది మాత్రం కర్ణాటక.. విద్యాబ్యాసం మొత్తం కొవ్వూరు, […]