Telugu News » Tag » Rajini Kanth
Rajini Kanth : ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ మరణం సినీ ప్రముఖులని కలచివేసింది. చెన్నై ఆళ్వార్ పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. విద్యాసాగర్ తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన కోవిడ్ బారిన పడి కోలుకున్నా.. ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. కన్నీరు పెట్టుకున్న రజనీ విద్యాసాగర్ మరణం మీనా […]
Rajini kanth : సూపర్ రజనీకాంత్ గత కొంత కాలంగా సక్సెస్ కోసం చాలా కృషి చేస్తున్నారు. ఆయన చివరిగా నటించిన అన్నాత్తె చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచింది. ప్రస్తుతం రజినీ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే నెల్సన్‌తో చేతులు కలిపాడు. ‘డాక్టర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నెల్సన్.. బీస్ట్ వంటి భారీ ఫ్లాప్ కూడా ఇచ్చాడు. జైలర్ రజనీకాంత్.. అయినప్పటికి రజినీకాంత్, నెల్సన్‌తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. తాజాగా […]
Narasimha : ‘బాహుబలి’లో శివగామిగా కనిపించినా, అంతకు ముందు చాలా సినిమాల్లో బలమైన పాత్రలు పోషించినా, ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగినా, తెలుగుతోపాటు హిందీ తదితర సినిమాల్లో నటించినా.. రమ్యకృష్ణ అనగానే, నీలాంబరి పాత్రే చాలామందికి గుర్తుకొస్తుంది. రజనీకాంత్ హీరోగా నటించిన ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర న భూతో న భవిష్యతి.. అనే స్థాయిలో ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడీ నీలాంబరి పాత్ర గురించిన ప్రస్తావన ఎందుకు.? అంటే, ఆ […]
కరోనా మహమ్మారి వలన ప్రపంచం అంతా అస్తవ్యస్తంగా మారింది. ఏ పని చేయాలన్నా కూడా ముందుకు సాగడం లేదు. అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సినిమా రంగంలో అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురువుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ జరుపుతున్నప్పటికీ, ఎవరో ఒకరు కోవిడ్ బారిన పడుతుండడంతో షూటింగ్స్ స్తంభించిపోతుంది. ఇప్పటికే లాక్‌డౌన్ వలన 8 నెలల పాటు షూటింగ్ ఆగిపోగా, నిర్మాతలు చాలా నష్టాలని చవి చూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కూడా […]
జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలలో స్తబ్ధత నెలకొంది. తమిళ తంబీలు కొత్త రాజకీయ పార్టీలు రావాలని, ప్రజలకు సేవ చేసే నాయకులు కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో ముందుగా కమల్ హాసన్ పార్టీ ఏర్పాటు చేశారు. మక్కల్ నీది మంద్రమ్ పేరుతో ఏర్పాటైన ఈ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గత మూడేళ్ళుగా అభిమానులని ఊరిస్తూ వస్తున్న రజనీకాంత్ రీసెంట్‌గా డిసెంబర్ 31న పార్టీ ప్రకటిస్తానని చెప్పాడు. అంతేకాదు జనవరిలో పార్టీ […]