Telugu News » Tag » rajashekar
Shivathmika Rajashekar : రాజశేఖర్ తనయ శివాత్మిక రాజశేఖర్ ఇటీవలి కాలంలో అందాల వడ్డన చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరకట్టులో వయ్యారంగా హోయలు పోతూ కుర్రకారు మతులు పోగొడుతుంది. చురకత్తుల్లాంటి చూపులతో కట్టిపడేస్తున్న శివాత్మికని చూసి ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. శివాని క్యూట్ నెస్.. శివాత్మిక డెబ్యూ మూవీ దొరసాని విడుదలై మూడేళ్లు దాటిపోయింది. 2019లో విడుదలైన దొరసాని పాజిటివ్ టాక్ […]
Jeevitha : సీనియర్ రాజశేఖర్ సతీమణి జీవిత ప్రస్తుతం తాను తెరకెక్కించిన శేఖర్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మే 20న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. యాక్షన్ , థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజశేఖర్ కుమార్తెగా రియల్ లైఫ్ డాటర్ శివాని నటించింది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇదిలా ఉండగా రాజశేఖర్, జీవిత ఇద్దరూ తరచుగా ఏదో ఒక వివాదంలో కనిపిస్తూనే ఉంటారు. ఇటీవల […]
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ కు కరోనా సోకినా విషయం తెలిసిందే. ఆయనకు కరోనా సోకడంతో ప్రస్తుతం హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తాజాగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేసారు. ఇక వారు విడుదల చేసిన సమాచారం ప్రకారం.. హీరో రాజశేఖర్ కు ఐసీయూలో నాన్ ఇన్ వాసివ్ వెంటిలేషన్ పై చికిత్స అందిస్తున్నామని, అలాగే ఆయన కూడా చికిత్స అందిస్తున్న సమయంలో స్పందిస్తున్నాడు […]
కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో చాలామంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే బండ్ల గణేష్, రాజమౌళి, తమన్నా, తేజ, శేఖర్ మాస్టర్ పలువురు ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. అలాగే అందరు కూడా కరోనా నుండి కోలుకొని మాములు స్థితికి వచ్చారు. ఇది ఇలా ఉంటె తాజాగా నటుడు రాజశేఖర్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన […]