Telugu News » Tag » Rajamouli
RRR 2 : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్-ఎన్టీఆర్ కాంబోలో ఈ మూవీని తీశారు. కాగా ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుందంటే మామూలు విషయం కాదు. ఇలాంటి త్రిబుల్ ఆర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. కానీ ఎప్పుడు […]
Adipurush Event : డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలతో వస్తున్న ఆదిపురుష్ మూవీ జూన్ 16న రిలీజ్ కు రెడీ కాబోతోంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. కానీ రాముడు, రావణుడి మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను మాత్రం చూపించలేదు. అయితే వాటిని కావాలనే దాచిపెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే […]
Ramcharan : రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అని అందరికీ తెలుసు. పైగా ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాతో ఆయన రేంజ్ మరో లెవల్ కు వెళ్తుందని అనుకుంటున్నారు. అయితే నేడు రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్ అనేంతగా ఎదిగిన ఈయన.. ఒకప్పుడు మాత్రం నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడ్డాడు. అవును.. నాయక్ సినిమా తర్వాత ఆయనకు హిట్లు తగ్గాయి. వరుసగా ప్లాపులు […]
Rajamouli : తెలుగులో ఎవరు నెంబర్ వన్ డైరెక్టర్ అంటే అందరూ టక్కున చెప్పే పేరు రాజమౌళి. కేవలం తెలుగులోనే కాదు.. ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అంటే కూడా టక్కున రాజమౌళి పేరు చెప్పేస్తారు. అలాంటి రాజమౌళి ఇప్పుడు తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన వల్లే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు పుట్టుకు వస్తున్నారు. అలాంటి రాజమౌళి కంటే తెలుగులో గొప్ప డైరెక్టర్ ఉన్నారా అంటే లేరనే అందరూ ఆన్సర్ ఇస్తారు. కానీ […]
Rajamouli : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి అప్పుడు ఉన్నాయంటే బహుషా ఎవరూ నమ్మరు. ఎందుకంటే ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఇప్పటి వరకు అపజయం అన్నది ఎరగడు. ఆయన అడగాలే గానీ వందల కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉంటారు. అలాంటి ఆయన కూడా అప్పులు చేయాల్సి వచ్చిందంట. అంటే తన కోసం కాదనుకోండి సినిమా కోసం. నిర్మాతలతో అప్పులు చేయించారంట రాజమౌళి. ఈ విషయాలను తాజాగా దగ్గుబాటి రానా వెల్లడించారు. ఆయన రీసెంట్ […]
Balagam Movie : సినిమా చిన్నదా.. పెద్దదా అని కాదు.. అందులో దమ్మెంతుంది అనేది ముఖ్యంగా. కంటెంట్ లో పవర్ ఉండాలే గానీ.. ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. తాజాగా బలగం సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. చిన్న సినిమాగా వచ్చి.. గొప్ప సినిమా అని నిరూపించుకుంది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు దక్కించుకుంది ఈ సినిమా. కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఒక్కసారిగా ఆయన […]
NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించి సూపర్ హిట్ అయినా సింహాద్రి సినిమా ను భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అప్పట్లోనే సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇతర సినిమాలకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే. సింహాద్రి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు […]
Rama Rajamouli : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు సంపాదించు కున్నాడు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈయన మన తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ వరకు తీసుకు వెళ్ళాడు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న రాజమౌళి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.. అలా ఇక్కడ మొదలు పెట్టిన ప్రయాణం ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు […]
Rajamouli : తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదంతా సాధించడానికి రాజమౌళి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ముందుగా మన ఇండియా తరఫున ఆస్కార్ కు వెళ్తుందని అంతా ఆశించారు. కానీ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) జ్యురి మెంబర్స్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి మొండి చేయి చూపించారు. త్రిబుల్ మూవీ […]
Rajamouli : తెలుగు సినిమాకు ప్రపంచంలోనే అగ్ర గామిగా భావించే ఆస్కార్ అవార్డు దక్కింది. ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు సినిమాకు త్రిబుల్ ఆర్ మూవీ చరిత్ర సృష్టించింది. నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో వార్డు దక్కడం నిజంగా గొప్ప విషయమే. ఇది తెలుగు వారికి గర్వపడే రోజు. కాదు కాదు ఇండియా గర్వపడే రోజు. ఇప్పటి వరకు మన తెలుగు సినిమాకు ఒక్క ఆస్కార్ అవార్డు కూడా రాలేదు. అలాంటిది సుసాధ్యం […]
Pathan Movie : బాహుబలి సినిమా ఇండియన్ సినిమా సత్తా ఏంటో నిరూపించింది. అప్పటి వరకు పెద్దగా కలెక్షన్లు లేక వెల వెల బోతున్న ఇండియన్ సినిమాలకు అసలు, సిసలు కలెక్షన్లు సునామీ అంటే ఏంటో నిరూపించింది. ఇక బాహుబలి మొదటి సినిమానే అలా ఉంటే.. బాహుబలి-2 సరికొత్త చరిత్రను సృష్టించింది. తెలుగులోనే కాకుండా.. అన్ని భాషల్లో కలెక్షన్ల పరంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఆయా భాషల్లో బాహుబలి-2 రికార్డులు అలాగే పదిలంగా […]
Chiranjeevi : చిరంజీవి చాలా విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా చాలా ఓపెన్ గా మాట్లాడే ఆయన.. ఎవరినీ నొప్పించకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఆయన అప్పుడప్పుడు అనుకోకుండా చేసే కొన్ని పొరపాట్లు ఆయన్ను ఇరకాటంలో పడేస్తుంటాయి. తాజాగా ఆయన చేసని పని కూడా ఇలాగే తయారైంది. రీసెంట్ గా అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు త్రిబుల్ ఆర్ సినిమా ఎంతగానో నచ్చిందని, మరీ ముఖ్యంగా […]
RRR : గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ 2 మరియు ఆర్ఆర్ఆర్ సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే. రెండు సినిమాల్లో కేజీఎఫ్ 2 సినిమా వసూళ్ల విషయంలో పై చేయి సాధించింది. భారీ కలెక్షన్స్ నమోదు చేసిన కేజీఎఫ్ 2 ఏకంగా బాహుబలి 2 తర్వాత స్థానంలో నిలిచింది. అయితే ఆ రికార్డు కేజీఎఫ్ 2 కి మూడునాళ్ల ముచ్చటే అయింది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ […]
Sukumar : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి పై దర్శకుడు సుకుమార్ ప్రతి సారి కూడా ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు. ఆ మధ్య ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం అయిన సమయంలో రాజమౌళి పై దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించి అందరిని ఆశ్చర్యపర్చిన విషయం తెల్సిందే. తాజాగా నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వడంతో సుకుమార్ మరోసారి దర్శక ధీరుడు జక్కన్న పై ప్రశంసలు కురిపించాడు. […]
Padma Awards : కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన విశేష సేవలు అందించిన ప్రముఖులకు ప్రతి ఏడాది ఈ పురస్కారాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి గాను మొత్తం 106 మంది కి పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరుగురిని రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ కి ఎంపిక చేయగా, తొమ్మిది మందిని పద్మభూషణ్ […]