Telugu News » Tag » Raja Mouli
RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీయార్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వేదికలపై సత్తా చాటుతోంది. ఓ వైపు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న పురస్కారాలు, ఇంకో వైపు ఆస్కార్ కోసం ఎదురు చూపులు.. మరో వైపు, జపాన్‌లో సంచలనాలు.. వెరసి, ‘ఆర్ఆర్ఆర్’ సంబంధిత వార్తలు మార్మోగిపోతున్నాయ్. తాజాగా, జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డు సృష్టించింది. జపాన్ కరెన్సీలో 403 మిలియన్ యెన్లు సాధించింది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. దీంతో, ఇప్పటిదాకా జపాన్‌లో అత్యధిక […]
Kantara Movie : రాజమౌళి సినిమా అంటే భారీ బడ్జెట్ సినిమా అని ఏమాత్రం సినీ పరిజ్ఞానం లేని వాళ్లనడిగినా ఇట్టే చెప్పేస్తారు. రాజమౌళి ఇంతవరకూ చేసిన సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. అంత బడ్జెట్‌తో తెరకెక్కిస్తాడు కాబట్టే, భారీ వసూళ్లు సాధిస్తాడు రాజమౌళి. రాజమౌళి సినిమాలన్నీ వందల కోట్లలోనే వుంటాయ్. రీసెంట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ అయితే ఏకంగా 1200 కోట్లు పై మాటే వసూళ్లు సాధించింది. అయితే కన్నడ సినిమా ‘కాంతార’ మాటేంటీ.? చాలా చిన్న […]
RRR Sequel : త్రిబులార్ మూవీతో రాజమౌళి వరల్డ్ వైడ్ గా ఏం రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ కంటిన్యూగా లెజెండరీ మూవీమేకర్స్‌తో కూడా అప్రిషియేషన్స్ దక్కించుకుంటూ, ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమవుతూ తెలుగు సినిమా సత్తాని చాటుతోందీ చిత్రం. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదలైనా త్వరలోనే ఆస్కార్ బరిలోనూ కచ్చితంగా ఉండబోతోదంటూ వార్తలు రావడంతో ప్రపంచ సినీ అభిమానులంతా త్రిబులార్‌ని చూసి మురిసి పోతున్నారు. లేటెస్ట్‌గా ఆ సినిమాకి పార్ట్ టూ […]
Middle School Students : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీయార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై రోజులు, నెలలు గడుస్తున్నా సినిమా ప్రభంజనం ఏదో రూపంలో ఇంకా కనిపిస్తూనే వుంది. తాజాగా, అమెరికాలో ఓ స్కూల్ ఈవెంట్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని పాటను ఆలపించారు. అది కూడా తెలుగులో కావడం గమనార్హం. కాలిఫోర్నియాలోని మిడిల్ స్కూల్ స్టూడెంట్స్ ఈ పాటని పెర్‌ఫెక్ట్‌గా ఆలపించారు. ఆ ఉత్సాహమే వేరప్పా.. దేశవ్యాప్తంగా, ప్రపంచ […]
Jr NTR And Vijay Deverakonda : తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డ్ అనేది అందని ద్రాక్షగా మారింది. బాహుబలితో అయిన ఆ కోరిక తీరుతుందేమో అని అందరు ఆశగా ఎదురు చూశారు. కాని వారికి నిరాశే ఎదురైంది.అయితే ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్‌కి ఆస్కార్ వస్తుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. హాలీవుడ్ దర్శకులు, ప్రముఖ సినీ విశ్లేషకులు, ఇంకా ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు ఎన్టీఆర్ నటన కు ప్రశంసలు కురిపించారు. ఫుల్ […]
Director Mani Ratnam : దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని పెంచడమే కాక, సౌత్ పరిశ్రమ గర్వపడేలా కూడా చేశారు. రాజమౌళి బాహుబలి తెరకెక్కించిన తర్వాత మిగతా దర్శక నిర్మాతలు భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించేందుకు ధైర్యంగా ముందడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ అనే చిత్రాన్ని రూపొందించారు. రాజమౌళి స్పూర్తితో.. మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగం సెప్టెంబరు 30న ప్రేక్షకుల […]
RRR : వెండితెరపై ఒకటికి రెండు సార్లు, అంతకు మించి చూసేశారు దాదాపుగా సినీ అభిమానులంతా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని. ఆ తర్వాత ఓటీటీలో సినిమా అందుబాటులోకి వచ్చాక, మరికొన్నిసార్లు ‘ఆర్ఆర్ఆర్’ని వీక్షించేశారు. మళ్ళీ ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ కోసం కూడా సగటు సినీ అభిమాని సిద్ధమయి పోతున్నాడు. అయితే, రావాల్సిన స్థాయిలో టెలివిజన్ ప్రీమియర్ కోసం ముందస్తు హంగామా కనిపించడంలేదు. మరికొద్ది సేపట్లోనే ‘స్టార్ మా’ ద్వారా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బుల్లితెరపై ప్రదర్శితం కాబోతోంది. టీఆర్పీ రేటింగులెంత.? […]
RRR : తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, హిందీ సినీ పరిశ్రమలోనూ.. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా.. ఇంకా చెప్పాలంటే, ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్ని అలరించిన రాజమౌళి అద్భుతం ‘ఆర్ఆర్ఆర్’, ఇప్పటికే ఓటీటీలోనూ అందుబాటులో వున్న విషయం విదితమే. ఇంతకీ, ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడు.? ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. త్వరలో, అతి త్వరలో.. బుల్లితెర వీక్షకుల్ని కూడా ‘ఆర్ఆర్ఆర్’ అలరించనుంది. ముహూర్తం ఖరారు.! ఆగస్ట్ట్ 14 విడుదల.. వెండితెరపై విడుదల సందర్భంగా ఎంత […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే వేడుకలు ఎంత అట్టహాసంగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు, మరోవైపు పలు ప్రాంతాలలో అభిమానులు ఘనంగా ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ వేడుకలతో నిన్న అంతటా మహేష్ పేరు మారు మ్రోగింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ కెరీర్ లో అత్యుత్తమ చిత్రాలుగా ఉన్న ఒక్కడు, పోకిరి స్పెషల్ షోస్ వేశారు. ఈ షోస్ కి విపరీతమైన స్పందన వచ్చింది. […]
Mahesh Babu : ‘మనదగ్గర ఇక మెసేజులు లేవమ్మా’ ని గట్టిగా డిసైడయ్యాడట మహేష్ బాబు . ఒకటా, రెండా.. వరసపెట్టి అదే కొట్టుడు. ఆడియెన్స్ ని కుర్చీల్లో కూచోబెట్టి, ప్రీ క్లైమాక్స్ లోనో, క్లైమాక్స్ లోనో ఓ ప్రెస్ మీట్ పెట్టి, లేదంటే సీన్లో జనాలను చుట్టూ నిలబెట్టి సమాజానికి సందేశాలచ్చి హిట్ కొట్టే ఫార్మాట్ కి బాగా అలవాటైపోయాడు బాబు. కానీ ఇండస్ట్రీలో అన్నిసార్లూ ఒకే ఫార్ములా వర్కవుట్ అవ్వదుగా. దాంతో లేటెస్ట్ గా […]
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అనే విషయం తెలిసిందే. ఆయన ఏ కొద్ది సమయం దొరికిన ఫ్యామిలీతో షికారుకి వెళుతుంటాడు. సర్కారు వారి పాట చిత్రం రిలీజ్‌కి ముందు విహార యాత్రలకు వెళ్లిన మహేష్ బాబు రిలీజ్ తర్వాత కూడా ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళ్లాడు. చాలా రోజులుగా అమెరికా, యూరప్‌లలో చక్కర్లు కొడుతున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మహేష్ […]
Ram Charan Tej : ఇది మరీ టూమచ్.! మగాడ్ని చూస్తే, మగాళ్ళకి మూడ్ వచ్చేయడమేంటి.? ఒకాయనకు నిజంగానే మూడ్ వచ్చేసింది. అందుకే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి, ‘అర రేటింగ్’ తగ్గించేశాడట. గత నెల రోజులుగా రామ్ చరణ్‌ని చూస్తే తెగ మూడ్ వచ్చేస్తోందంటూ ఒకాయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మకి మాత్రమే ఇలాంటి చిత్ర విచిత్రమైన చెత్త ఆలోచనలు వస్తుంటాయని అనుకుంటాం. కానీ, అలాంటోళ్ళు ప్రపంచంలో చాలామందే వున్నారని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. […]