Telugu News » Tag » raj kumar
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైన వారసుల హవా కొనసాగుతూనే ఉంది. .సుశాంత్ మరణం తర్వాత నెపోటిజం కు సంబంధించి అనేక విమర్శలు వచ్చినప్పటికీ వారసుల రాక మాత్రం ఆగడం లేదు. తాజాగా కన్నడ లెజండరీ నటుడు రాజ్‌కుమార్ మనవడు యువ రాజ్ కుమార్ .. యువ రణధీర కంఠీరవ ఈ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈయువ హీరో ఎంట్రీ కన్నడ ఇండస్ట్రీలో మునుపెన్నడూ ఏ హీరోకి లేనంత గ్రాండ్ గా […]