బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో పలువురు హీరోయిన్ల పేర్లు బయటకు రావడంతో వాళ్ళను విచారించారు. తాజాగా బాలీవుడ్ నటి దీపికా పడుకునే వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీపై ఆమె ప్రశంసలు కురిపించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఓ జాతీయ మీడియా గతంలో నిర్వహించిన ఇంటర్య్వూలో రాహుల్ గాంధీ పై దీపిక పలు వ్యాఖ్యలు చేసింది. […]