Telugu News » Tag » Rahul sipligunj
Jr NTR And Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డ్ రావడం పట్ల ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందాన ప్రవర్తిస్తూ ఉన్నారు. సింగర్ కాల భైరవ ను తాజాగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ కొందరు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు విషయం ఏంటీ అంటే ఆస్కార్ […]
Oscars : గత కొన్ని రోజులుగా త్రిబుల్ ఆర్ మూవీకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది. ఆ మూవీ ఇప్పటికే ఈ మూవీకి ఎన్నో అవార్డులు సొంతం అవుతున్నాయి. రీసెంట్ గానే నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. దాంతో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ కూడా ఐదు అవార్డులను ప్రధానం చేసింది. ఇక నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో కూడా ఉన్న […]
Tollywood : సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాడిన నాటు నాటు పాట ప్రపంచాన్ని ఊపేస్తోంది. అలాగే హీరో రాజశేఖర్ కూతురుగా శివాత్మికకు కూడా మంచి పేరుంది. ఆమె కూడా ఇప్పుడు నటిగా బాగానే రాణిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగమార్తాండ. ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, ఆదర్శ కలిసి నటిస్తున్నారు. […]
Rahul Sipligunj : సెలబ్రిటీలు చేసే పనులు పబ్లిక్‌పై చాలా ఉంటుంది. వారిని కొందరు అభిమానులు ఇన్సిపిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు. అందుకే ముఖ్యమైన కార్యక్రమాల కోసం వారిని గెస్ట్‌లుగా కూడా పిలుస్తుంటారు. అలా కొద్ది రోజుల క్రితం రాహుల్ సిప్లిగంజ్‌ని డ్రగ్స్ అవేర్‌నెస్ లో భాగంగా పిలిచారు. అప్పుడు మనోడు స్పీచ్‌ల మీద స్పీచ్ ఇచ్చి ఇరగదీసాడు. కాని ఇప్పడు అతనే నిందితుడిగా మారాడు. రాడిసన్ బ్లూ హోటల్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం […]
Rahul Sipligunj : సింగర్‌గా, బిగ్ బాస్ విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, వివాదాలతో ఎక్కువగా విమర్శల బారిన పడుతుంటాడు. గతంలో పబ్‌లో జరిగిన పలు గొడవలతో హాట్ టాపిక్‌గా మారాడు. ఇక తాజాగా మరోసారి పబ్‌పై పోలీసులు జరిపిన దాడిలో అడ్డంగా దొరికిపోయాడు. బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై గతరాత్రి దాడిచేసిన పోలీసులు అందులోని ఫుడింగ్ మింగ్ పబ్‌ను నిర్ణీత సమయానికి మించి నడుపుతున్నట్టు […]
Ashu Reddy: అషూ రెడ్డి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ముందు జూనియర్ సమంతగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బుల్లితెరపై తెగ సందడి చేసింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేయడంతో పాటు రాహుల్ సిప్లిగంజ్, ఎక్స్‌ప్రెస్ హరిలతో రొమాన్స్ తెగ పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. బిగ్ బాస్ షోతో అషూ రెడ్డికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. రాహుల్ సిప్లిగంజ్ అషూ రెడ్డి వ్యవహారం ఎప్పుడూ […]
Ashu Reddy అషూ రెడ్డి ప్రస్తుతం బుల్లితెర పై ఎంత హల్చల్ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తానికి సోలో యాంకర్‌గా చాన్స్ కొట్టేసింది. ఇన్నాళ్లు షోలో గెస్టుగా, స్పెషల్ ఈవెంట్లో పార్టిసిపెంట్‌గా వచ్చే అషూ ఇప్పుడు ఏకంగా యాంకర్‌గా మారింది. అది కూడా యాంకర్ రవి పక్కనే చేస్తోంది. హ్యాపీ డేస్ అంటూ కొత్తగా వచ్చిన ఈ షోలో అషూ రెడ్డి దుమ్ములేపుతోంది. అయితే ఈ షోకు ఆరంభంలోనే కత్తెర పడ్డట్టు కనిపిస్తోంది. ప్రతీ రోజూ వస్తుందని […]
Harish Rao చిచ్చా అనే మాటని తెలంగాణలో బాగా వాడతారు. దీనికి అర్థం బాబాయ్. ఫ్రెండ్స్ ఎక్కువగా చిచ్చా.. బాబాయ్.. మామా.. కాకా.. అనే వరసలతో క్లోజ్ గా పిలుచుకుంటూ ఉంటారు. అందుకే ఈ చిచ్చా అనే తెలంగాణ బ్రాండ్ ని ఒక తెలుగు సినిమాకి టైటిల్ గా పెట్టారు. దీంతో అది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి తెగ నచ్చింది. మూవీకి మంచి పేరు పెట్టినందుకు ఈ సినిమా హీరో రాహుల్ సింప్లిగంజ్ […]
Eesha Rebba యాంగ్రీ హీరో రాజశేఖర్ కుమార్తెలుగా శివానీ, శివాత్మికలు వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో శివాత్మిక మాత్రం దొరసాని సినిమాలో ఆల్రెడీ అందరినీ పలకరించింది. అయితే శివానీ విషయంలో అన్నీ ప్లాన్స్ బెడిసి కొడుతున్నాయి. ఇప్పటికే 2 స్టేట్స్ వివాదం నడుస్తూ ఉంది. అడివి శేష్, శివానీ రాజశేఖర్‌లు హీరో హీరోయిన్లుగా 2 స్టేట్స్ రీమేక్ మొదలుపెట్టారు. కానీ అడివి శేష్ మాత్రం మధ్యలోనే చేతులెత్తేశాడు. అడివి శేష్ కారణంగానే ఆ సినిమా మూలకు […]
రంగమార్తాండ సినిమాపై ఇప్పుడు అందరికీ అంచనాలు పెరుగుతున్నాయి.చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ ఎంతో కసితో చేస్తోన్న చిత్రం. అంతే కాకుండా ఇందులో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ వంటి అద్భుతమైన నటులున్నారు. ఇక ఇప్పుడు ఈ పాటల కోసం సిరివెన్నెల కుస్తీ పడుతున్నారు. మరో వైపు ఇళయరాజా తన సంగీతంతో ప్రాణం పోసేందుకు రెడీ అవుతున్నారు. మొత్తంగా సినిమాపై అందరికీ అంచనాలు పెరిగిపోతోన్నాయి. మరాఠిలో విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో కృష్ణవంశీ రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. నాటకాలు, […]
బుల్లితెర స్టార్ యాంకర్స్‌లో ఒకరైన శ్రీముఖి చలాకీ మాటలతో పాటు అందచందాలతోను ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతున్న సమయంలో బిగ్ బాస్ ఆఫర్ దక్కడంతో శ్రీముఖి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వంద రోజులకు పైగా బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న శ్రీ మాటలతో పాటు ఆట పాటలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. అంతేకాదు ఒకానొక సందర్భంలో తన బ్రేకప్ స్టోరీ కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. […]
బిగ్ బాస్ సీజన్ 4కు ముగింపు కార్డ్ పడింది. దాదాపు 105 రోజుల పాటు ఉత్కంఠగా సాగిన గేమ్‌లో అభిజిత్ విన్నర్‌గా, అఖిల్ రన్నర్‌గా నిలిచాడు. అందరు ఊహించినట్టే అభిజీత్‌కు టైటిల్ అందించి బిగ్ బాస్ ఎవరి ఆగ్రహానికి గురి కాకుంగా సేవ్ అయి పోయారు. ఎన్నో జాగ్రత్తల మధ్య నాగార్జున వ్యాఖ్యతగా ప్రారంభమైన ఈ సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. కరోనా చేయబట్టి షో ప్రారంభానికి ముందు 14 రోజులు వారందరిని క్వారంటైన్‌లో […]
యాంకర్ సుమ తాజాగా ఓ కొత్త షోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జీ తెలుగు కోసం చేస్తోన్న ఈ షోలో యాంకర్ రవి కూడా సుమతో కలిసి రచ్చ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలో సుమను ఆకాశమంత ఎత్తులో లేపాడు యాంకర్ రవి. బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అంటూ రాబోతోన్న ఈ షో వెరైటీ కాన్సెప్ట్‌తో రెడీ అవుతోంది. అయితే ఇందులో భాగంగా మొదటి ఎపిసోడ్ వెరైటీగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. సుమ […]
బిగ్ బాస్ షో కోసం రాహుల్ సిప్లిగంజ్ తెల్లార్లు జాగరమే చేయాల్సి వస్తోంది రాహుల్ సిప్లిగంజ్. ప్రతీవారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌ను బిగ్ బాస్ బజ్ కోసం ఇంటర్వ్యూ చేస్తాడు. అయితే అది మామూలు వారాల్లో అయిదే రాత్రి 9, 10 గంటల మధ్య అయిపోతుంది. ఏదో ఒక స్టేటస్ పెట్టేవాడు. కానీ ఈ సారి మాత్రం రాహుల్‌కు దిమ్మ తిరిగిపోతోన్నట్టు కనిపిస్తోంది. టాప్ 5 కంటెస్టెంట్లు బయటకు వచ్చే వరకు అక్కడే ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే […]
బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. ఈ మధ్య వార్తల్లో వైరల్ అవుతున్నాడు. నాల్గో సీజన్‌కు సంబంధించి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చేస్తూ బిజీగా ఉన్నాడు. అదే తరుణంలో తన అభిప్రాయం చెబుతూ.. కంటెస్టెంట్లకు మద్దతుగా నిలుస్తున్నాడు. మొదటగా నోయల్‌కు సపోర్ట్ ఇచ్చిన రాహుల్.. ఆ తరువాత అభిజిత్‌కు మద్దతు తెలపడం ప్రారంభించాడు. ఆ తరువాత సడెన్‌గా సోహెల్, అరియానా వైపు షిప్ట్ అయ్యాడు. అభిజిత్ ఎలాగూ సేవ్ అవుతాడు.. అందుకే ఈ […]