Telugu News » Tag » Raghu Kunche
Sathvik Varma బాహుబలి, రేసుగుర్రం, మల్లి రావా, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన సాత్విక్ వర్మ ఇప్పుడు మన ముందుకు హీరో గా మన్నల్ని మరింత ఎంటర్టైన్ చేయటానికి బ్యాచ్ చిత్రం తో మనముందుకు వస్తున్నాడు. ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకం పై బేబీ ఆరాధ్య సమర్పణలో సాత్విక్ వర్మ మరియు నేహా పఠాన్ హీరో హీరోయిన్ గా శివ దర్శకత్వం లో రఘు […]
ఒకప్పుడు కరోనా అంటూ ఆమడదూరం పరిగెత్తే వాళ్ళం. కాని ఇప్పుడు పరిస్థితులు గతంలా లేవు. కరోనాని కూడా మాములు వ్యాధిగా పరిగణిస్తూ అన్ని పనులు సాగిస్తున్నారు. అసలు ఇప్పుడు కరోనా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిందో కూడా అర్ధం కావడం లేదు. సినీ ప్రముఖులు కూడా కరోనాని పెద్దగా పట్టించుకోకుండా షూటింగ్స్ మొదలు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆచార్య సినిమాని ఈ రోజు మొదలు పెట్టాలని భావించి, ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో […]
సంగీత దర్శకుడు రఘుకుంచె సారధ్యంలో రూపొందిన నక్కిలేసు గొలుసు పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ విన్నా ఇప్పుడు ఇదే పాట. ముఖ్యంగా టిక్‌టాక్‌లో ఈ పాట తెగ మారుమ్రోగిపోయింది. ఈ పాటకి రఘు సంగీతం అందించడమే కాదు స్వయంగా పాడారు కూడా. నక్కిలేసు గొలుసు పాటతో యువతని ఉర్రూతలూగించిన కుంచె రఘు ఇప్పుడు ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం క్వశ్చన్ మార్క్ సినిమా కోసం రామసక్కనోడివిరో .. అనే పాటని […]