Telugu News » Tag » raghavendra rao
Anushka Shetty : స్వీటీ అనుష్క గురించి తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా తెలుసు. అభిమానుల గుండెల్లో అరుంధతిగా ముద్ర వేసుకుంది. ఆమె అందాలకు కుర్రాళ్ల దగ్గరి నుంచి స్టార్ హీరోల దాకా అందరూ ఫిదా అయిపోతారు. అందుకే ఆమెకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. బాహుబలితో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. నాలుగు పదుల వయసుకు […]
Comedian Ali : నటుడిగా అలీ ఎంతో ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత స్టార్ కమెడియన్ గా, కామెడీ హీరోగా కూడా చేశాడు ఇప్పటికీ కమెడియన్ గా వందలాది సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఆయన వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా బాగానే అలరిస్తున్నాడు. ఇప్పుడు వరుసగా షూటింగులతో చాలా బిజీగా ఉంటున్నాడు అలీ. అయితే అలీ పెండ్లి జరిగే సమయానికి చాలా బిజీ ఆర్టిస్టుగా ఉన్నాడు. ఆయన పెండ్లి జరిగి […]
Gangotri Movie : దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 100వ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విభిన్నంగా రూపొందించాలి అనుకున్నాడట. ఆ సమయంలోనే గంగోత్రి కథ ఆయన వద్దకు రావడంతో మొదట ఆ కథను మెగాస్టార్ చిరంజీవికి వినిపించాడట. రాఘవేంద్రరావు మరియు చిరంజీవి ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ సంబంధంతో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో రాఘవేంద్రరావు ఆ సినిమాను తెరకెక్కించాలని భావించాడు. రాఘవేంద్రరావు చెప్పిన కథ నచ్చినప్పటికీ రామ్ చరణ్ ని హీరోగా […]
Raghavendra Rao : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలనగానే ముందుగా గుర్తుకొచ్చేది హీరోయిన్ బొడ్డు మీద పడే పళ్ళు.! ఔను, అది రాఘవేంద్రరావు ట్రేడ్ మార్క్. కొబ్బరి చిప్పల్ని సైతం వదల్లేదు రాఘవేంద్రరావు. ‘ఆ కొబ్బరి చిప్పల్ని బొడ్డు మీద వేయడం ఏం కళాత్మకత.?’ అంటూ రాఘవేంద్రుడితో కొబ్బరి చిప్పల్ని తన బొడ్డు మీద వేయించుకున్న సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఓ సందర్భంలో సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాప్సీ ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుందనుకోండి.. […]
Unstoppable Season2 : నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ ఈ వారం చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని ఇప్పటికే మాట్లాడుకున్నాం. టాలీవుడ్ దిగ్గజ నిర్మాతలు అల్లు అరవింద్ మరియు సురేష్ బాబు లతో పాటు ప్రముఖ దర్శకులు కే రాఘవేంద్రరావు మరియు కోదండ రామిరెడ్డి ఎపిసోడ్ లో పాల్గొనబోతున్నారు. వీరితో నందమూరి బాలకృష్ణ మాట మంతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే కార్యక్రమంలో ఎన్టీఆర్ యొక్క శత జయంతి వేడుకను కూడా బాలకృష్ణ పనిలో పనిగా […]
Unstoppable : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో లో గత వారం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మరియు రాధిక గెస్ట్ లు గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ వారం గెస్ట్ లుగా ఎవరు రాబోతున్నారు.. బాలయ్య ఎవరిని తీసుకు రాబోతున్నాడు అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ విషయం క్లారిటీ వచ్చింది. నందమూరి బాలకృష్ణ టాక్ షో […]
Sudigali Sudheer : జబర్ధస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు సుధీర్. టీమ్ లీడర్‌గా మంచి స్కిట్స్‌తో ప్రేక్షకులకి పసందైన వినోదం పంచాడు. తనలోని మల్టీ టాలెంట్ చూపిస్తూ స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. ఇప్పుడు పలు టీవీ షోలకి హోస్ట్‌గాను అదరగొడుతున్నాడు.రోజురోజుకి సుడిగాలి సుధీర్ ఇమేజ్ పెరుగుతుండడంతో హీరోగాను ఆయనకి ఆఫర్స్ వస్తున్నాయి. ఫుల్ క్రేజ్… బుల్లితెరపై ఓ సూపర్ స్టార్ ఇమేజ్ సుడిగాలి సుధీర్ సొంతమంటే అతిశయోక్తి కాదు. సుధీర్ మెయిన్ లీడ్‌గా చేస్తున్న చిత్రం […]
Raghavendra Rao : తెలుగు సినిమాకి కమర్షియల్ సొబగులు అద్దిన దర్శకులలో రాఘవేంద్రరావు ఒకరు. తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా మార్చి ప్రేక్షకులకి మంచి వినోదం పంచారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్ ను గ్లామరస్‌గా చూపించడంలో కే.రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా… కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ అతను. అంత పని చేశాడా..! రాఘవేంద్రరావు ఇటీవల కాస్త స్పీడ్ తగ్గించారు. ఆయన డైరెక్ట్‌గా సినిమాలు తెరకెక్కించపోయిన పర్యవేక్షణలో మంచి మూవీస్ […]
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్ ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఈయన ఓ భారీ హిట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. క్రేజీ పిక్.. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. మహానటి ఫేం నాగ్ అశ్విన్ […]
Raghavendra Rao : గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చేపట్టారు. ఇందులోభాగంగా ఆదివారం ఎన్వీఆర్ కన్వెషన్‌లో రాఘవేంద్రరావును గజమాల, శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. సభకు భారీ సంఖ్యలో హాజరైన వారంతా కరతాళ ధ్వనులతో దర్శకేంద్రుడిని అభినందించారు. జోస్యం చెప్పాడుగా.. అనంతరం సభను ఉద్దేశించి రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ భారత రత్న కాదని, ఆయనకు ఆ అవార్డు రాలేదని ఎవరూ బాధపడవద్దని ఆయన […]
Pelli SandaD Movie : ఇటీవల ఎంత పెద్ద సినిమా అయిన రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీలో దర్శనం ఇస్తుంది. కాని రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన పెళ్లి సందడి చిత్రం మాత్రం రిలీజ్ అయి చాలా రోజులు అయిన ఇంకా ఓటీటీలో విడుదల కాలేదు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో […]
Vishnu Priya : విష్ణు ప్రియ.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. తన అందచందాలతో పాటు క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులని అలరిస్తున్న విష్ణు ప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలకు, వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేసి మెప్పించింది విష్ణుప్రియ. విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు […]
Raghavendra Rao: తెలుగు మూవీని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనుడు రాఘవేంద్రరావు. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని ఇండస్ట్రీలో అనేక సూపర్ హిట్స్ తెరకెక్కించారు దర్శకేంద్రుడు. కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ ఆయన . భక్తి చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేసాడు. టాలీవుడ్‌లో ఆయన అడుగుపెట్టి 50 ఏళ్లకు పైనే అవుతోంది. హీరోయిన్ ను తెరపై ఎంత అందంగా చూపించాలో…ఏ ఏ యాంగిల్స్ లో చూపించాలో ఆయనకు రాఘవేంద్రరావుకి తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు. దర్శకేంద్రుడి […]
Raghavendra Rao: శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు చేయని ప్రయోగం లేదు. అప్పటి స్టార్ హీరోలందరితో వైవిధ్యమైన సినిమాలు తీసి ప్రేక్షకులని మెప్పించారు. హీరోయిన్ బొడ్డు మీద ఆపిల్ తో కొట్టడం.. హీరోతో రివెంజ్ డ్రామా నడిపించడం, యాక్షన్ సన్నివేశాలు రక్తి కట్టించడం, భక్తిరస పాత్రలలో ప్రేక్షకులని మెప్పించడం వంటివి చేశారు. కెమెరా వెనక ఉండి ఆడియన్స్‌ని ఎంతగానో అలరించిన రాఘవేంద్రరావు ఇప్పుడు కెమెరా ముందు నటించేందుకు సిద్ధమయ్యారు. తన కవిత్వంతో చమత్కరించే తనికెళ్ల భరణి డైరెక్షన్‌లో […]
Prabhas (ప్రభాస్) : సీని పరిశ్రమలో దాసరినారాయణ, రాఘవేంద్రరావు.. లాంటి దర్శకులు ఉన్న చరిత్ర మనది. ఇద్దరు డైరెక్టర్లు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. ఆయా హీరోలను స్టార్లుగా మార్చారు. తర్వాతి జనరేషన్ లో వచ్చిన రాజమౌళి.. తన రూటే సపరేటు. రాజమౌళి సినిమా చేశాడంటే అది సూపర్ హిటే. ఇంత వరకు రాజమౌళి డైరీలో ఫ్లాప్ కాదు కదా.. యావరేజ్ సినిమా లేదంటేనే అర్ధం చేసుకోవాలి. రాజమౌళితో సినిమాలు చేయడానికి హీరోలు వెయిట్ చేస్తున్నారు. […]