Telugu News » Tag » Raghavendra Bhawan
Viral Video : గుడినీ, గుడిలో లింగాన్నీ మింగేయడం.. అంటుంటారు కదా.. ఆ మాట సంగతేమో కానీ, ఇక్కడయితే, మండపంలోని వినాయకున్ని అయితే దోచేశారు కొందరు దొంగలు. వినాయక చవితి సందర్భంగా ఓ మండపంలో పెట్టిన వినాయకున్ని కొందరు దుండగులు ఎత్తుకెళ్లారు. హైద్రాబాద్‌లోని హయత్ నగర్‌లో ఈ సంఘటన జరిగింది. వినాయక చవితి సందర్భంగా ముందుగానే మండపంలో తీసుకొచ్చి పెట్టిన వినాయక ప్రతిమను ప్రాణ ప్రతిష్ట కాకుండానే దొంగలు ఎత్తు కెళ్లిపోయారు. హయత్ నగర్‌లోని రాఘవేంద్ర భవన్ […]