Telugu News » Tag » radhika
Varalaxmi Sarath Kumar : టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ విలన్ గా పేరు తెచ్చుకుని ఆమె పేరు మార్మోగి పోయేలా చేసుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రెజెంట్ ఎక్కడ చుసిన ఈ హీరోయిన్ పేరు బాగా వినిపిస్తుంది.. తమిళ్ లో హీరోయిన్ గా చేసి తెలుగులో లేడీ విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మోస్ట్ వాంటెండ్ లేడీ విలన్ గా మన ఇండస్ట్రీలో రాణిస్తుంది. హీరోలకు మించిన స్టార్ డమ్ అందుకుని అందరి చేత […]
Chiranjeevi : చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న చరిత్ర ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు చలన చిత్ర రంగంలో ఆయనది చెరగని ముద్ర. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏకైక హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అని చెప్పుకోవాలి. అందుకే ఆయన్ను అంతా మెగాస్టార్ గా కీర్తిస్తూ ఉంటారు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి కూడా ఎన్నో అవమానాలు భరించారు. కానీ ఒకసారి స్టార్ హీరో […]
Tarakaratna : తారకరత్న పేరు గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తోంది. అతి చిన్న వయసులోనే ఆయన గుండెపోటు కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్రలో గుండెపోటుతో కింద పడిపోయిన తారకరత్నను వెంటనే కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడే దాదాపు 23 రోజుల పాటు చికిత్స తీసుకున్న తారకరత్న.. అనుకోకుండా పరిస్థితి విషమించి చనిపోయాడు. ఆయన చనిపోయినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన ఏదో ఒక […]
Love Today Movie Review : ప్రేమకథలు చాలా వస్తుంటాయ్.. వాటిల్లో కంటెంట్ వున్న కథలు ఆకట్టుకుంటాయ్.. కంటెంట్ లేని కథలు ఔట్ అయిపోతుంటాయ్. ‘లవ్ టుడే’ అనే సినిమా గురించి బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘లవ్ టుడే’ కాస్త లేటుగా తెలుగులోకి డబ్ అయ్యి, నేడే విడుదలయ్యింది. ఇంతకీ, ఈ సినిమా కథ.. కమామిషు ఏంటి.? కథేంటంటే.. అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడతారు. ఆ ప్రేమని అంగీకరించాలంటే […]
Neha Shetty : ‘డీజె టిల్లుగాడు.. ఈని స్టైలే వేరు..’ అంటూ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. హీరో అల్లరికి తగ్గట్లే హీరోయిన్‌గా నేహా శెట్టి క్యారెక్టర్ కూడా బాగా ఎలివేట్ అయ్యింది ఈ సినిమాలో. రాధికా.. రాధికా..! అంటూ హీరోయిన్‌తో కలిసి హీరో చేసే అల్లరి యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. చిన్న సినిమాగా వచ్చి, ప్యాండమిక్ టైమ్‌లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ పంచింది ఈ సినిమా. పరదా […]
Radhika Sharath Kumar : రాధిక శరత్ కుమార్.. ఒకప్పుడు చలన చిత్ర సీమలో తన హవా చూపించింది. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో కూడా అలరిస్తుంది. చిరంజీవి-రాధిక కాంబోలో సినిమా అంటే సూపర్ హిట్ కాంబినేషన్. టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు కలిసి నటించిన జోడీగా చిరంజీవి-రాధికల జంటకు మంచి పేరు ఉంది. బర్త్ డే హంగామా.. సందెపొద్దుల కాడ సంపంగి నవ్విందీ అంటూ ఈ జంట వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. రాధిక కేవలం […]
Varalakshmi Sarathkumar : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. మొన్నటి వరకు శాంతంగా ఉన్న కరోనా ఇప్పుడు బుసలు కొడుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలని సైతం వణికిస్తుంది. చాలా మంది సెలబ్స్ కరోనా బారిన పడుతుండగా, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కరోనా ఎఫెక్ట్.. లేడి విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ తాజాగా కొవిడ్ బారిన పడింది. మాస్క్ ధరించడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు కరోనా వచ్చినట్లు చెప్పింది. కొవిడ్ పూర్తిగా తొలగిపోలేదని,అందరూ […]
Pratap Pothen Passed : సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మరణం గురించి మరచిపోకముందే మరొకరు కన్నుమూస్తున్నారు. తాజాగా నటుడు, చిత్ర నిర్మాత ప్రతాప్ పోతేన్ (70) శుక్రవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన తన నివాసంలో శవమై కనిపించినట్లు సమాచారం. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన మమ్ముటీ నటించిన సీబీ 15 ది బ్రెయిన్‌లో అతను చివరిగా కనిపించాడు. నివాళి.. మోహన్‌లాల్ మరియు శివాజీ గణేశన్ నటించిన 1997 చిత్రం ఒరు […]
Breaking కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరున్న ప్రముఖ హీరో, హీరోయిన్ దంపతులకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ కోలీవుడ్ నటుడు శరత్ కుమార్, ఆయన భార్య రాధిక.. ఇద్దరికీ చెన్నైకి చెందిన స్పెషల్ కోర్టు జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో వాళ్లు దోషులని తేలడంతో.. వారికి శిక్షను ఖరారు చేస్తున్నట్టు కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. శరత్ కుమార్ నటుడు మాత్రమే కాదు… నిర్మాత కూడా. గతంలో […]
కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతూనే వస్తోంది. కరోనా కేసుల అయితే పెరుగుతూనే ఉంటున్నాయి. కానీ జనాల్లో మాత్రం భయమనేది లేకుండా పోతోంది. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని ఒకప్పుడు కామెడీగా విన్న మాటలే ఇప్పుడు నిజమవుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే జనాలు కూడా కరోనాను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదనిపిస్తోంది. సాధారణ జనాలు అలా ఉంటే.. సెలెబ్రిటీలు మాత్రం జాగ్రత్తగానే ఉంటున్నారు. కానీ వారినే కరోనా పట్టుకుంటోంది. తాజాగా హీరో, నటుడు శరత్ కుమార్‌కు కరోనా సోకిందని రాధిక, వరలక్ష్మీ […]
ఏ సినిమా సెలబ్రిటీల అయినా వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుందని చెప్పడం దాదాపు అసాధ్యం. మంచి వైవాహిక జీవితాన్ని పొందలేదని.. దానికంటూ ఒక అదృష్టం ఉండాలని ఇప్పటికే ఎంతోమంది చెప్పుకొచ్చారు. సో, సెలబ్రిటీల వైవాహిక జీవితం నీటిమీద రాతలు లాగా మిగిలిపోవడమే. ఈ ఆర్టికల్ లో ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన ప్రముఖ సినిమా సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ : బద్రి సినిమా సెట్స్ పై రేణు దేశాయ్ తో ప్రేమలో పడి […]