Radhe Shyam సాహో చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం రాధే శ్యామ్. రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఏకంగా ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాను జూలై 30న విడుదల చేయాలని అనుకున్నారు. కాని కరోనా […]