Telugu News » Tag » radhe shyam
Prabhas : ప్రభాస్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరోలకు లేనంత ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన ఇండియా స్టార్ అనే పేరుకు కరెక్ట్ మీగింగ్ అంటే కేవలం ప్రభాస్ అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో సినిమాలు చేయనంత బిజినెస్ ను కేవలం ప్రభాస్ సినిమాలు మాత్రమే చేస్తున్నాయి. ఇక తాజాగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో కలిపి […]
Prabhas : ఇప్పుడు అందరి చూపు ఆదిపురుష్ మూవీపైనే ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదట్లో టీజర్ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ రీసెంట్ గా విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఓ రేంజ్ లో అంచనాలను పెంచేశాయి. దాంతో ఈ మూవీ గురించి అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన తెలుగు రాష్ట్రాల రైట్స్ ను ప్రభాస్ కు అప్ప […]
Pooja Hegde : ఐరన్ లెగ్ అనాలా.? ఇంకేమైనా అనాలా.? పూజా హెగ్దే అంటే అంతకు ముందు వరకూ గోల్డెన్ లెగ్. కానీ, ఇప్పుడు ఐరన్ లెగ్.. అంతకు మించి అనే స్థాయిలో ఆమె ఇమేజ్ పడిపోయింది. పడిపోయిందా.? అంటే, పడిపోయిందని అనుకోవాలంతే.! 2022లో పూజా హెగ్దే తినేసిన షాక్‌లు అలాంటివి మరి. ప్రతీదీ ఒకదాన్ని మించి ఇంకోటి.! ఓ స్పెషల్ సాంగ్ సహా, పూజా హెగ్దేకి ఏదీ కలిసి రాలేదు. ‘ఎఫ్-3’ సినిమాలో పూజా హెగ్దే […]
Prabhas And Resul Pokutty : రెసూల్ పోకుట్టి.. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాుతులు సాధించిన సినిమా సౌండ్ డిజైనర్. మొన్నీమధ్యనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మీద ‘గే’ వ్యాఖ్యలు చేసిన ఘనుడు. ‘అబ్బే, నా ఉద్దేశ్యం అది కాదు. మీడియాలో వచ్చిన విషయాన్నే నేను ప్రస్తావించాను..’ అంటూ బుకాయించినోడు.! ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీయార్ మధ్య సోదర బంధాన్ని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యద్భుతంగా ఆవిష్కరిస్తే, ఆ బంధాన్ని ‘తేడా’గా అర్థం చేసుకున్న మేధావి రెసూల్ […]
Radhe Shyam: కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లను నిరూపించుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. ఆ తర్వాత పంథాను మార్చుకున్న ప్రభాస్.. తన మార్కెట్‌కు అనుగుణంగా భారీ చిత్రాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే ‘రాధే శ్యామ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘రాధే శ్యామ్స సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, […]
Radhe Shyam: ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధే శ్యామ్. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కాస్త నిరాశపరచిందనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందని అందరు భావించారు. కాని పరిస్థితులు చూస్తుంటే బ్రేక్ ఈవెన్ దాటడం కూడా కష్టంగానే మారినట్టు తెలుస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌ను అలరించే కమర్షియల్ అంశాలు ఏవీ లేకపోవడం ఈ సినిమాకు మెయిన్ డ్రా బ్యాక్ […]
Radhe Shyam: ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా మార్చి 11న విడుదల కాగా, మూవీ మిక్స్ డ్ టాక్ పొందింది. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాలమిస్ట్ పాత్రను పోషించాడు. […]
Radhe Shyam: కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ చిత్రంతో తన స్టామినాను దేశ వ్యాప్తంగా చూపించడంతో పాటు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి భారీ చిత్రాలే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘రాధే శ్యామ్’ అనే బిగ్ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు రెండేళ్ల తర్వాత ‘రాధే శ్యామ్’ సినిమాతో థియేటర్స్‌లో […]
Radhe Shyam: ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో రాధే శ్యామ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా మార్చి 11న విడుదల కాగా, ఈ సినిమా నెగెటివ్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. తొలిరోజునే ఈ సినిమా 79 కోట్లను వసూలు చేసింది. రెండు రోజులకు ఈ సినిమా 109 గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్ విక్రమాదిత్యగా కనిపిస్తాడు. చిత్రంలో ప్రభాస్ చెప్పే జాతకానికి తిరుగుండదు. ఆయన ఒక అమ్మాయి […]
Radhe Shyam: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మార్చి 11న విడుదలైంది. మూడేళ్ళ తర్వాత ప్రభాస్‌ను చూసేందుకు అభిమానులతో పాటు ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. కానీ రాధాకృష్ణ, అభిమానుల నిరీక్షణకు తీవ్ర నిరాశను మిగిల్చాడు. ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యూవీ […]
Radhe Shyam: ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా కోసం అభిమానులు కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు మార్చి 11న విడుదలైంది. ఈ సినిమా గురించి పబ్లిక్ టాక్ మాత్రం ఆశించినంతగా రావడం లేదు. బాహుబలి .. సాహో సినిమాలో మాస్ యాంగిల్లో కనిపించిన ప్రభాస్.. సైలెంట్ ప్రేమికుడిగా మారిపోవడంతో కొందరు మాత్రం రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో […]
Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం అనేక వాయిదాల తర్వాత మార్చి 11న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రాధేశ్యామ్ తెలుగేతర, ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. కర్ణాటకలో 12.50 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 2.10 కోట్లు, హిందీలో 50 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 3 కోట్లు, ఓవర్సీస్‌లో 24 […]
Radhe Shyam: సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం రాధే శ్యామ్. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ రోజే (మార్చి 11) ఈ సినిమా విడుదలైంది. దీంతో ఇన్నాళ్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. ప్రీమియర్స్ ద్వారా సక్సెస్ టాక్ రావడంతో థియేటర్స్‌లో ప్రభాస్ అభిమానుల హంగామా కనిపిస్తోంది. “బాహుబలి” సిరీస్ సక్సెస్ తర్వాత ప్రభాస్ స్టార్ డమ్ మరో స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత నిర్మాతలు ఈ స్టార్ […]
Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధే శ్యామ్ కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు కొన్ని చోట్ల ఈ సినిమా షోస్ పడ్డాయి. మూవీకి అయితే మిక్స్‌డ్ టాక్ వస్తుంది. ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకి ఇలాంటి టాక్ రావడం పట్ల అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. ప్రేమ, విధి అనే సబ్జెక్ట్ తో అత్యద్భుతంగా తెరకెక్కించారని చెప్పబడుతున్న ఈ […]
Radhe Shyam: దర్శకుడు ఓ సినిమా కథను రాసుకునేప్పుడు ఫలానా హీరోని ఊహించుకొని రాస్తాడు. కొన్ని సందర్భాలలో ఆ హీరో నో చెబితే తప్పని పరిస్థితులలో కథ మార్పులు చేస్తూ వేరే హీరోలకి అనుగుణంగా కథలని తయారు చేసుకుంటారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ సైతం చేతులు మారి అటూ ఇటూ తిరిగి ప్రభాస్ చేతికి చిక్కిందట. రెండున్నర సంవత్సరాల క్రితం షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా […]