Telugu News » Tag » radhakrshna
పాన్ ఇండియన్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్ట్స్ కమిటవగా వాటిలో సొంత బ్యానర్ లో రూపొందుతున్న రాధే శ్యామ్ చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ చేశాక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఒక పాన్ ఇండియా సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న సంగతి […]