Telugu News » Tag » Radhakrishnas
Radhakrishnas : ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవల వివాదాలలో ఎక్కువగా చిక్కుకుంటుంది. హిందూ దేవుళ్లని అవమానిస్తూ అమెజాన్ కొన్ని వస్తువులని విక్రయిస్తుందని, వెంటనే అమెజాన్‌ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకృష్ణాష్టమి సందర్బంగా అమెజాన్ అభ్యంతర కరమైన ఫోటోను షేర్ చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని కొందరు మండిపడుతున్నారు. అమెజాన్‌పై ఆగ్రహం.. దీంతో సోషల్ మీడియాలో బాయకాట్ అమెజాన్ హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఈ వ్యవహారంలో వెంటనే క్షమాపణ చెప్పాలని హిందూ […]