Telugu News » Tag » Radha
Vangaveerti Radha : వంగవీటి రాధా ఇప్పుడు ఏ పార్టీలో వున్నారు.? నిజానికి, ఈ ప్రశ్నకు సమాధానం ఏ రాజకీయ పార్టీకీ తెలియదు. ఎందుకంటే, ఆయన అన్ని పార్టీల్లోనూ వుంటారు, ఏ పార్టీలోనూ వుండరు. అదే ఆయన స్పెషాలిటీ. స్వర్గీయ వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధ, గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. వైసీపీలో వంగవీటి రాధ కొనసాగి వుంటే, ఆయనకు మంత్రిగా అవకాశం కూడా దక్కి వుండేదేమో. సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో ఆయన పార్టీ […]
Radha: తమిళ చిత్రసీమలో రాధ అని ఒక హీరోయిన్ ఉంది. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. ఆమె ‘సుందరం ట్రావెల్స్’ అనే ఒక సినిమాలో కథానాయికగా చేసింది. అందులో హీరో మురళి. సీనియర్ యాక్టర్లు సత్యరాజ్, కార్తీక్ ల సరసన కూడా రాధ నటించింది. చూడటానికి బాగానే ఉంటుంది. కానీ ఆమె క్యారెక్టర్ పైనే అనుమానాలు కలుగుతున్నాయి. నాకు కాదు. రాధని పెళ్లిచేసుకున్నోళ్లకి. అందువల్ల ఆమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. నిన్న గురువారం చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్ […]
బిగ్ బాస్ ఫోర్ కంటెస్టెంట్ గా ఉన్న అమ్మరాజేశేఖర్ మాస్టర్ గురించి తన భార్య ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. అమ్మరాజశేఖర్ గత సీజన్ లోనే బిగ్ బాస్ వెళ్ళేవాడాని, కానీ అప్పుడు షూటింగ్ లు ఉండడంతో వెళ్లలేదు. ఇక ఈ సీజన్ కు వెళ్లే ముందు బాబా భాస్కర్ మాస్టర్ ను బిగ్ బాస్ గురించి వివరాలు కొనుక్కొని వెళ్ళాడు. అప్పటికి ఇంట్లో నవ్విస్తూ, నవ్వుతూ ఉంటాడని పేర్కొంది.