Wine Shops : హైదరాబాద్ లో రేపు, ఎల్లుండి వైన్స్ షాపులు బంద్ కాబోతున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న వైన్స్ దుకాణాలు మొత్తం బంద్ చేయిస్తున్నట్టు సీపీ డీఎస్ చౌహాన్ వివరించారు. హోలీ సందర్భంగా రాచకొండ పరిధిలో ఈ నిబంధనలు అమలులోకి తీసుకువస్తున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మార్చి 6వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 8వ తేదీ ఉదయం వరకు వైన్ షాపులు […]