Telugu News » Tag » Raashi Khanna Photoshoots
రాశీ ఖన్నా ఈ మధ్య వెరైటీ ఫోటో షూట్లతో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. కేవలం ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా హల్చల్ చేయడం ఒక్క రాశీ ఖన్నాకే సొంతమైనట్టు కనిపిస్తోంది. హాట్ ఫోటోలైనా సరే.. సంప్రదాయ దుస్తుల్లో అయినా సరే రాశీ ఖన్నా చేసే ఫోటో షూట్లు మాత్రం దుమ్ములేపుతుంటాయి. తాజాగా రాశీ ఖన్నా షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను మళ్లీ షేక్ చేస్తున్నాయి. రాశీ ఖన్నా […]