Telugu News » Tag » pushpa
Anasuya Bharadwaj : సుకుమార్ పుణ్యమా అని సినిమాల్లో ‘రంగమ్మత్త’గా అవతారమెత్తింది అనసూయ. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలూ, అవి కూడా క్రేజీయెస్ట్ ఆఫర్లతో తిరుగు లేకుండా దూసుకెళ్లిపోయింది అనసూయ. సినిమాల్లో వరుసగా వస్తున్న ఆఫర్లతో తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోని సైతం వదిలేసుకుంది. అయితే, వచ్చింది కదా.. అని ప్రతీ పనికి మాలిన ఛాన్స్‌నీ వాడేసుకుంటోంది.. అంటూ నెటిజన్లు ఈ మధ్య అనసూయని ట్రోల్ చేస్తున్నారు. అయినా అనసూయ క్రేజ్.. తగ్గేదే లే.! […]
Rashmika Mandanna : నేషనల్ క్రష్ అని ఊరికే అనిపించుకోలేదు రష్మిక మండన్నా. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా గడుపుతూ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది అందాల రష్మిక. దాంతో పాటూ, రష్మిక సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్. పంచదారవంటి తన మాటల పలుకులతో కుర్రకారుకు గాలమేస్తుంటుంది. ఏకవచనంలో నెటిజనాన్ని సంబోధిస్తూ తనకు తానే ఫ్యాన్స్‌కి ఓన్ చేసుకుంటుంది. అందుకే రష్మిక అంటే సోషల్ మీడియాలో పడి చచ్చిపోతుంటారు కుర్ర జనం. కాబట్టే రష్మిక.. కాదు […]
Pushpa : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కున్న ‘పుష్ప ది రూల్’ కోసం స్పెషల్‌గా ఫొటో సెషన్ చేశారు. అదీ స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద. ఇందుకోసం హైద్రాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ఓ సినిమా ప్రీ లుక్ విడుదల కోసం హంగామా మామూలే. అయితే, ‘పుష్ప ది రైజ్’ సాధించిన విజయం నేపథ్యంలో ‘పుష్ప ది రూల్’పై అంచనాలు భారీగా పెరిగిన దరిమిలా, ఆ అంచనాలకు తగ్గట్టుగానే […]
Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా గత సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ ఎంతగా ప్లస్ అయ్యాడో.. సంగీతం మరియు యాక్షన్ సన్నివేశాలు అంతే ప్లస్ అయ్యాయి. అవి మాత్రమే కాకుండా సినిమాలోని తగ్గేదే లే.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ […]
Pushpa : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో అల్లు అర్జున్ పక్కన ఉండే కేశవ పాత్ర బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. కేశవ పాత్రకి ఎంతటి గుర్తింపు దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాత్రలో నటించిన జగదీష్ బండారి ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ గా నిలిచాడు. వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటున్నాడు. […]
Fahadh Faasil : అంటే సుందరానికి సినిమా హీరోయిన్ నజ్రియా నజీమ్ మరియు పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ భార్యా భర్తల అనే విషయం తెలిసిందే. ఈ మలయాళీ జంట చాలా రొమాంటిక్ అంటూ గతంలో పలు సందర్భాల్లో నిరూపితమైంది. పలు వేదికలపై ఒకరినొకరు చూసుకుంటూ సైగలు చేసుకోవడం ద్వారా గతంలో పాపులారిటీని సొంతం చేసుకున్న వీరిద్దరూ తాజాగా ఒక వీడియోతో వైరల్ అవుతున్నారు. భర్త ఫాహద్ ఫాసిల్ పై నజ్రియా ఎక్కి అలా ముందుకు సాగుతూ […]
Srivalli : రష్మిక మందన ప్రస్తుతం తాను నటించిన హిందీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ముంబైలో చక్కర్లు కొడుతుంది. మీడియా ముందుకు తెగ వస్తున్న ఈ అమ్మడు విభిన్నమైన కాస్ట్యూమ్స్ అవుట్ ఫిట్ లో కనిపిస్తూ, అందరినీ ఆకర్షిస్తుంది. అందమైన ఈ ముద్దుగుమ్మ అందాల ఆర బోతకి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ఒకప్పుడు సౌత్ ముద్దు గుమ్మలకు పెద్దగా బాలీవుడ్ మీడియా ప్రాముఖ్యత ఇచ్చేది కాదు, కానీ ఈ మధ్య కాలంలో సౌత్ […]
Pushpa Raj : స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వెండితెరపై పుష్పరాజ్‌గా ‘పుష్ప’ సినిమాలో ఎలా చెలరేగిపోయాడో చూశాం. ఇంట్లో కూతురు అర్హ ముందు మాత్రం ఇంకా చిన్న పిల్లాడైపోతుంటాడు. గతంలో పలు వీడియోలు షేర్ చేశాడు కుమార్తె అర్హకి సంబంధించి అల్లు అర్జున్. తాజాగా అల్లు అర్హకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో అల్లు అర్జున్ కుమార్తె అర్హ క్యూటు క్యూటుగా ‘గంగి గోవు పాలు గరిటడైన చాలు..’ అంటూ […]
Rashmika Mandanna : నేషనల్ క్రష్‌గా రష్మికకు బోలెడంత క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదంతా హీరోయిన్ అయిన తర్వాత ముచ్చట. కానీ, అంతకు ముందే రష్మికకు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది తెలుసా.? అదెలాగో అంటారా.? రష్మిక కాలేజ్ డేస్ నుంచే ఆమెకు బోలెడంత క్రేజ్. రష్మిక డాన్స్ చేస్తే కుర్రోళ్లు ఈలలు వేసి, గోల గోల చేస్తారు మరి. అసలు విషయంలోకి వెళితే, కాలేజ్ ఫంక్షన్‌లో రష్మిక ఫుల్ ఎనర్జీతో డాన్స్ చేసిన […]
Devi Sriprasad And Thaman : టాలీవుడ్ స్టార్ సంగీత దర్శకులు అనగానే దేవి శ్రీ ప్రసాద్ మరియు తమన్ పేర్ల గుర్తుకొస్తాయి. వారి పేర్లు అంతగా పాపులారిటీని సొంతం చేసుకున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్ అంటే మాత్రం వెంటనే సమాధానం రావడం కష్టం. ఒకానొక సమయంలో దేవి శ్రీ ప్రసాద్ స్టార్ సంగీత దర్శకుడు అన్నట్లుగా ఆయన పాటలు ఉంటున్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమా పాట ఏ స్థాయిలో […]
Rashmika Mandanna : నేషనల్ క్రష్‌గా రష్మికా మండన్నాని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. ఆ క్రష్‌తోనే రష్మికకు సోషల్ మీడియా వేదికగా బోలెడంత మంది ఫాలోవర్లున్నారు. తన ఫాలోవర్లను ఖుషీ చేసేందుకు రష్మికా మండన్నా ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తుంటుంది. తాజాగా ట్రెడిషనల్ వేర్‌లో రష్మిక అందాలు అదరహో అనిపిస్తున్నాయ్. ట్రెడిషనల్ వేర్ అయినా, గ్లామర్ పాళ్లు పుష్కలంగా వున్నాయనే చెప్పాలి రష్మిక వేసిన కాస్ట్యూమ్స్‌లో. ఆ డ్రస్ డిజైనింగ్ అలా వుంది మరి. డీప్ నెక్‌తో డిజైన్ […]
Ganapathi Idols : గల్లీకో గణనాధుడు.. ఎవరి క్రియేటివిటీ వారిది. ఏ రూపంలో అయినా గణ నాధుడు ఒదిగిపోతుంటాడు. గణపతి అంటే ఇలాగే వుండాలి అన్న రూలేం లేదు. దాంతో, వినాయక చవితి సందర్భంగా అనేక రూపాల్లో గణపతి ప్రతిమలు సిద్ధమవుతుంటాయ్. ట్రెండ్‌కి తగ్గట్లుగా గణపతి రూపాల్ని రూపొందిస్తుంటారు క్రియేటర్లు. మట్టి, గడ్డి, పేపర్, గాజు.. ఇలా ఒక్కటేమిటి. భూమిపై దొరికే ప్రతీ వస్తువుతోనూ గణపతి ఆకృతి రూపుదిద్దుకుంటుంది. ట్రెండ్ సెట్టర్ దేవుడు గణపయ్యా.! అందుకే ఎప్పటికప్పుడే […]
Pushpa : ‘తగ్గేదే లే..’ అని ఏ ముహూర్తాన దర్శకుడు సుకుమార్ డైలాగ్ ఖరారు చేశాడోగానీ, దాని ప్రభావం తెలుగు సినిమా బాక్సాఫీస్ మీదా, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ మీదా మామూలుగా పడలేదు. అంతేనా, ఎక్కడ చూసినా ‘తగ్గేదే లే’ అన్నట్లుగానే వుంది ‘పుష్ప’ వ్యవహారం. సినిమా వచ్చి చాన్నాళ్ళే అయ్యింది.. కానీ, సినిమాపై క్రేజ్ మాత్రం తగ్గడంలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘పుష్ప’ క్రేజ్ అన్ మ్యాచబుల్.! క్రికెట్ గ్రౌండ్‌లో మార్మోగిన ‘పుష్ప’ సాంగ్స్… ఇండియా – […]
Allu Arjun : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం న్యూయార్క్‌లో సందడి చేస్తున్నాడు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఇండియా డే పరేడ్ నిర్వహించగా, పరేడ్‌లో అల్లు అర్జున్‌తో పాటు ప్రఖ్యాత గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ సహా చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. తగ్గేదే లే.. కిందటి నెలలోనే ఫెడరేషన్ […]
Pushpa : సౌత్‌లో రూపొందే అన్ని భాషా సినిమాలకు సంబంధించి ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి, ఒకే వేదికపై అవార్డులు ప్రకటించే సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్‌నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ వేడుక త్వరలో ఘనంగా జరగనుంది. ఈ సారి ఈ వేడుకకు బెంగుళూరు వేదికైంది. సెప్టెంబర్ 10, 11 వ తేదీల్లో ఈ అవార్డు ఫంక్షన్ ఘనంగా నిర్వహించేందుకు సైమా నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సైమా వేదికగా తలపడనున్న సినిమాల లిస్టును రిలీజ్ […]