Telugu News » Tag » puri jagannath
Ketika Sharma : యంగ్ బ్యూటీ కేతిక శర్మ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అందాలతో కుర్రాళ్లకు మంచి కిక్ ఇస్తోంది. ఆమె అందాలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలోకి వస్తూనే కుర్రాళ్లను టార్గెట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అందాల దాడిని అస్సలు ఆపట్లేదు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ నటించిన రొమాంటిక్ సినిమాతో మంచిహిట్ అందుకుంది. […]
Adah Sharma : పాల పొంగులాంటి అందాలు ఆమె సొంతం. ఆమె స్మైల్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలామందికి ఒక్క సినిమాతో కుర్రాళ్లలో క్రేజ రాదు. కేవలం కొద్ది మందికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. అలాంటి వారిలో ఆదాశర్మ కూడా ఒకరు. ఆమె హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో ఆమె కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయిపోయింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన హార్ట్ ఎటాక్ మూవీ […]
Puri Jagannath : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆయన తెరకెక్కించి విడుదల చేసిన లైగర్ సినిమా ఆర్థికంగా చాలా నష్టాలను మిగిల్చిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. చాలా మంది చాలా రకాలుగా ఆయనను విమర్శిస్తున్నారు. ఆ విమర్శలు అన్నింటికి సమాధానం అన్నట్లుగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక లేఖను విడుదల […]
Natti Kumar : సినీ నిర్మాత నట్టి కుమార్, ‘సినిమాలు ఫ్లాప్ అయితే దర్శకులు ఎందుకు రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వాలి.?’ అంటూ ప్రశ్నించారు. మొన్న ‘ఆచార్య’ సినిమాకి కొరటాల శివ డబ్బుల్ని తిరిగిచ్చారు.. ఇప్పుడు పూరి జగన్నాథ్ మీద ఒత్తిడి వస్తోంది.. ఇదేం పద్ధతి.? అని నట్టి కుమార్ ప్రశ్నించడం గమనార్హం. అయితే, ‘ఆచార్య’ విషయంలో దర్శకుడు కొరటాల శివ మార్కెటింగ్ వ్యవహారాలూ చూసుకున్నారు. ఆయన సన్నిహితులకే సినిమాని అమ్ముకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే, డిస్ట్రిబ్యూటర్లు, […]
Puri Jagannath : పెట్ల జగన్నాథ్ అలియాస్ పూరి జగన్నాథ్.. అదేనండీ, ‘లైగర్’ చిత్రానికి నిర్మాత, దర్శకుడు కూడా అయిన పూరి జగన్నాథ్, ఆ సినిమా ఫ్లాప్ అవడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ఆగ్రహానికి గురవుతున్న సంగతి తెలిసిందే. ‘లైగర్’ డిజాస్టర్ నేపథ్యంలో తమ నష్టాల్ని పూడ్చాలంటూ దర్శక నిర్మాత పూరి జగన్నాథ్‌పై ఒత్తిడి తెస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. ప్రధానంగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, పూరి జగన్నాథ్ మీద మండిపడుతూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లందరినీ ఒక్కతాటిపైకి తెస్తున్నారు. రేపు […]
Megastar Chiranjeevi : మెగాస్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక అభిమానులు చేసుకున్న సంబరాల గురించి అందరికీ తెలిసిందే. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ హడావిడి చేసి బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతరే అని ఆనందపడ్డారు. ఖైదీ నెంబర్ 150 హిట్ తర్వాత మళ్లీ ఏ సినిమా అనౌన్స్ చేస్తాడు, ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తాడని ఈగర్ గా వెయిట్ చేశారు ఫ్యాన్స్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా చిత్రంతో మళ్లీ ఆడియెన్స్ ముందుకొచ్చాడు చిరు. […]
Megastar Chiranjeevi : ‘ఆచార్య’ సినిమాతో చిరంజవి కెరీర్ ఖతం అయిపోయిందని అంతా అనుకున్నారు. ‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదలైన రోజున, చిరంజీవి ఇకపై సినిమాలు మానేస్తే బెటర్.. అంటూ కొన్ని విశ్లేషణలూ వచ్చాయ్. అయితే, అదంతా గిట్టనివారి ప్రచారమేనని ‘గాడ్ ఫాదర్’ రిజల్ట్ నిరూపించింది. మెగాస్టార్ చిరంజీవి మాత్రం సినిమాల విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు. చేతిలో వున్న రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయ్. అందులో ఒకటి బాబీ దర్శకత్వంలో తెరకెక్కతోన్న సినిమా ‘మెగా 154’ […]
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవలే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాతో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ అక్కడ తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేటి నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్ […]
Puri Jagannath : డాషింగ్ డైరెకటర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన పూరీ జగన్నాథ్ చివరిగా ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు లైగర్‌తో సక్సెస్ మానియాని కంటిన్యూని చేయాలనుకుంటున్నాడు. తాజాగా లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూరీ పవర్ ఫుల్ స్పీచ్.. ‘వర్షం పడుతున్నా.. తడుచుకుంటూ వచ్చి నిలబడ్డ మీ […]
Vijay Deverakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ రేంజ్‌కి వెళుతున్నాడు. ఆయన నటించిన లైగర్ సినిమా కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే అనిపిస్తోంది. భారీగానే పెంచాడు..! ఇప్పటికే రిలీజ్ అయిన లైగర్ పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ ఈ సినిమాపై […]
Liger Movie : విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం లైగర్. ఆగస్ట్ 25న విడుదల కానున్న ఈ సినిమా జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ క్రమంలో చిత్రం నుండి మరోపాట విడుదల చేశారు మేకర్స్. ఆఫత్ అంటూ సాగే ఈ పాటలో విజయ్ దేవరకొండ- అనన్య మధ్య కెమిస్ట్రీ మాములుగా లేదు. మోస్ట్ రొమాంటిక్… ఈ పాట షేర్ చేసిన విజయ్ దీనిని మోస్ట్ రొమాంటిక్ ఆఫ్‌ది […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్‌బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో చాలాకాలం క్రితం వచ్చిన ‘పోకిరి’ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇలియానా ఈ సినిమాలో హీరోయిన్. బ్రహ్మానందం, అలీ కామెడీ ట్రాక్, ప్రకాష్ రాజ్ విలనిజం.. ఒకటేమిటి.? ఈ సినిమాకి అన్నీ అలా కుదిరాయ్ అంతే.! ఆ సినిమాని ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ విడుదల చేస్తున్నారు. అది కూడా అభిమానుల కోసం. సూపర్ స్టార్ మహేష్‌బాబు పుట్టినరోజున.. అంటే […]
LIGER TRAILER : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లైగర్. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అయింది. ఈ రోజు తెలుగు ట్రైలర్‌ను ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి, ఫేస్బుక్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , హిందీ ట్రైలర్ రణ్వీర్, మలయాళం ట్రైలర్ దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. మాంచి […]
Liger Trailer Launch Event : కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అద్భుతాలు సృష్టిస్తున్న యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఫిల్మ్ ‘లైగర్’ చిత్రాన్ని ఆగస్టు 25న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ఈ మూవీ నుంచి ఇప్పటికే ట్రైలర్ సిద్ధమైనట్టు ప్రకటించగా.. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోకేషన్లను అనౌన్స్ చేసింది యూనిట్. భారీ ప్రమోషన్స్.. రెండు మహా నగరాలు హైదరాబాద్, ముంబయిలో ట్రైలర్ […]
Ananya Pandey : బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే ఇటీవలి కాలంలో సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. వయ్యారాలు వడ్డించడంలో ఏ హీరోయిన్ కు తక్కువేమీ కాదు అని నిరూపిస్తుంది. పరువాలు పరచడంలో తనకు తానే సాటి అనిపించకుంటుంది. అందాల అరాచకంలా తయారయ్యింది అనన్య పాండే. అనన్య అరాచకం.. మెరుపులు మెరిపించేలా ట్రెండీ,ట్రెడిషినల్ ఫ్యాషన్ వేర్ లో… చుక్కలా మెరిసిపోతోంది. సమ్మర్ పార్టీ పేరుతో తన గ్యాంగ్ తో ఫుల్ ఎంజాయ్ […]