Telugu News » Tag » Puri Jagannadh
Lavanya Puri Jagannadh : ప్రముఖ దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్ సతీమణి లావణ్య పుట్టినరోజు జనవరి 5న. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ – లావణ్యల గారాల పట్టి పవిత్ర, సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘మై గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్.. అమ్మ.. హ్యాపీ బర్త్ డే అమ్మ..’ అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్న పవిత్ర, తన తల్లితో వున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్షణాల్లోనే ఈ పోస్ట్ […]
Ananya Panday : జీవితం ఎవ్వరినీ వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తది. టెంపర్ సినిమాలో పూరీ రాసిన డైలాగిది. సరిగ్గా గమనిస్తే కొన్ని రోజులుగా పూరీని, లైగర్ టీములో ఎవ్వరినీ వదిలిపెట్టకుండా అందరి సరదా తీర్చేస్తుంది దరిద్రం. ప్యాన్ ఇండియా మూవీగా ఆగస్ట్ 25న లైగర్ విడుదలైనా, ఆ మూవీ కష్టాల్లోంచి మాత్రం ఇప్పట్లో విడుదలయ్యేలా లేరెవరూ. సినిమా ఫైనాన్సుకు సంబంధించి ఇప్పటికే పూరీ, ఛార్మీలతో పాటు హీరో విజయ్ దేవరకొండని కూడా ఈడీ దర్యాప్తు చేసిన […]
Vijay Devarakonda : ‘లైగర్’ సినిమాలో కొందరు రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టారంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే, పక్కా సమాచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ‘లైగర్’ సినిమా నిర్మాతలైన పూరి జగన్నాథ్ (ఈ చిత్రానికి దర్శకుడు కూడా), ఛార్మి కౌర్‌లను ఇప్పటికే ప్రశ్నించడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీ నాయకులు ‘లైగర్’ సినిమాలో పెట్టుబడులు పెట్టారన్నది ప్రధాన ఆరోపణ. ఇందుకోసం విదేశాల నుంచి అక్రమంగా నిధులు, పూరి జగన్నాథ్ అలాగే […]
Nabha Natesh : ఇస్టార్ట్ బ్యూటీ నభా నటేష్ అందం కేవలం సోషల్ మీడియాకే పరిమితమైపోతోంది పాపం.! ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే కుర్రకారును తన బుట్టలో వేసుకుంది. క్యూట్‌గా కవ్విస్తూ కుర్రకారుకు దగ్గరైపోయింది అందాల నభా నటేష్. మొదట్లో కేవలం నటనా ప్రతిభతోనే ఆకట్టుకుంటుందనుకున్న ఈ ముద్దుగుమ్మ ఊహించని విధంగా గ్లామర్ తెరలు తెంచేసింది. మోడ్రన్ లుక్స్‌లో నభా సో క్యూట్ సుమా.! ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో […]
Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్న సినిమా ‘లైగర్’ అంచనాల్ని అందుకోలేక పోయింది. బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఈ సినిమా గనుక హిట్టయి వుంటే, పాన్ ఇండియా స్థాయిలో విజయ్ దేవరకొండకి స్టార్‌డమ్ వచ్చి వుండేదే. నిజానికి, ‘లైగర్’ ఫ్లాప్ అయినా, విజయ్ దేవరకొండ నార్త్ ఆడియన్స్ మైండ్‌లో బాగానే రిజిస్టర్ అయ్యాడు. అందుకే, ‘లైగర్’ తనకు చాలా నేర్పిందనీ, చాలా చాలా ఇచ్చిందనీ ఇప్పటికీ చెబుతుంటాడు విజయ్ […]
Puri Jagannadh : పూరి జగన్నాథ్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా.! ‘లైగర్’ సినిమా దెబ్బ పూరి జగన్నాథ్‌కి గట్టిగానే తగిలింది. నిజానికి, ఇలాంటి దెబ్బలు పూరి జగన్నాథ్‌కి కొత్తేమీ కాదు. గత కొంతకాలంగా పూరి సినిమాలంటే, గాలివాటంగా తయారైంది. మధ్యలో ఇస్మార్ట్ శంకర్ తప్ప, ఇటీవలి కాలంలో చెప్పుకోడానికి మరో హిట్టు లేదు పూరి జగన్నాథ్‌కి. ‘లైగర్’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి సినిమా రిలీజ్‌కి ముందు. కానీ, సినిమా బొక్క బోర్లా […]
Ramcharan : మెగా పవర్ స్టార్‌గా ఇండస్ర్టీలో ఎనలేని గుర్తింపు దక్కించుకున్న హీరో రామ్ చరణ్. చిరంజీవి ముద్దుల తనయుడిగా, టాలీవుడ్ మెచ్చుకోదగ్గ హీరోగా ఎదిగాడంటే, అందుకు కారణం తన తొలి సినిమా ‘చిరుత’ అంటున్నాడు రామ్ చరణ్. ఆ సినిమాతో తనకు మంచి డెబ్యూ ఇచ్చిన డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌కే ఆ క్రెడిట్ దక్కుతుందని పూరీ గురించి గొప్పగా చెప్పాడు చరణ్. ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ కొన్ని ఆసక్తికరమైన […]
Puri Jagannadh : ఆగ్ లగా దేంగే అంటూ భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ కి ఎంట్రీ ఇచ్చిన లైగర్ బంపర్ డిజాస్టర్ పాలైన విషయం తెలిసిందే. అయితే లైగర్ రిజల్ట్ ఎఫెక్ట్ మాత్రం ఆ ప్రాజెక్ట్ లోని స్టార్స్ అండ్ టెక్నీషియన్స్ పై ఏమో గానీ, పూరీ పై మాత్రం గట్టిగా పడింది. ఎంతలా అంటే ఇప్పట్లో కోలుకోవడం చా..లా కష్టమేమో అనిపించేంతలా. ఓవైపు లైగర్ విడుదలకు ముందే స్టార్ట్ చేసిన మరో ప్యాన్ ఇండియా […]
Puri Jagannadh : విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చిన విషయం తెలిసిందే. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించినట్లుగా మీడియాలో విడుదలకు ముందు వార్తలు వచ్చాయి. సినిమా దాదాపుగా 100 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ ని చేసింది. సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని రెండు వందల నుండి 250 కోట్ల రూపాయల వసూళ్లను […]
Puri Jagannadh : ఇటీవల దుర్గం చెరువులో దూకి సాయి కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న వార్త పోలీసుల ద్వారా వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. బాడీని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు అసలింతకీ ఎవరీ సాయికుమార్ అని పోలీసులు ఆరా తీయగా, ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెలిసింది ఆ వ్యక్తి గురించి. సినీ ఇండస్ర్టీతో లింకులున్న వ్యక్తిగా సాయి కుమార్‌ని గుర్తించారు. డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ […]
Puri Jagannadh : రమ్యకృష్ణ అంటేనే నిలువెత్తు నట విశ్వరూపం. ‘బాహుబలి’లో రాజమాత పాత్రలో రమ్యకృష్ణను తప్ప మరో నటిని ఊహించుకోలేం. అంతలా ఆ పాత్రకు వన్నె తెచ్చింది, హుందాతనం అద్దింది రమ్యకృష్ణ. ఆ మాటకొస్తే ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు అదనపు ఆకర్షణ అవుతుంది రమ్యకృష్ణ. అలాంటి రమ్యకృష్ణను ‘లైగర్’ సినిమా కోసం పూరీ ఎలా దిగజార్చేశాడో సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది. నిజానికి రమ్యకృష్ణ పాత్ర సినిమాకి బలం. బాలమణి అనే […]
Puri Jagannadh And Sukumar : ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఆఫ్ మూవీస్ గా పేరుగాంచిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన చిత్రం లైగర్. రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లెక్కల మాస్టర్, స్టైలిష్ మూవీ మేకర్ అయిన ఐకానిక్ డైరెక్టర్ సుకుమార్ తో ఇంటర్వ్యూ ను ప్లాన్ చేయడం జరిగింది. బన్నీ సలహాతో.. ఇంటర్వ్యూ లో సుకుమార్.. […]
Suma And Puri Jagannadh : యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన ‘ఆంధ్రావాలా’ సినిమా గుర్తుందా.? అప్పట్లో ఆ సినిమా విడుదలకు ముందు నడిచిన హంగామా అంతా ఇంతా కాదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీయార్, రక్షిత జంటగా నటించిన సినిమా అది. కనీ వినీ ఎరుగని రీతిలో అప్పట్లో ఈ సినిమాపై ప్రీ రిలీజ్ హైప్ క్రియేట్ అయ్యింది. నాలుగు ట్రెయిన్లు ఏర్పాటు చేశారు.. ఈ సినిమా ప్రమోషన్ కోసం. అభిమానుల్ని ఉర్రూతలుగించింది […]
Puri Jagannadh : వచ్చే వారంలో విడుదల కానున్న క్రేజీ ప్రాజెక్ట్ లైగర్. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అనన్య పాండే హీరోయిన్ గా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేనికైన రెడీ.. ‘లైగర్’తో నేను ఇండియాను షేక్ చేస్తానని చెప్పా. కానీ, అదొక తప్పు స్టేట్‌మెంట్. మనందరం (ప్రేక్షకులు) […]
Vijay Devarakonda : యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో భిన్నమైన చిత్రాలు చేసి ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం లైగర్. ఆగస్ట్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించగా, దాదాపు రెండేళ్ల తర్వాత లైగర్ చిత్రంతో అలరించబోతున్నాడు. ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. అంత కాన్ఫిడెంట్ ఏంటి? బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ముంబై బ్యాక్ డ్రాప్‌లో […]