Telugu News » Tag » Punith Rajkumar
Punith Rajkumar: ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం యావత్ సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచేసిన విషయం తెలిసిందే. గుండెపోటుతో పునీత్ గతేడాది అక్టోబర్ 29న మరణించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉండే పునీత్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో అభిమానులు… సినీ ప్రముఖులు షాకయ్యారు. ఇప్పటికీ పునీత్ జ్ఞాపకాలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆయన మరణాన్ని అభిమానులే కాదు […]