Telugu News » Tag » punith raj kumar
NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్, కర్నాటక వెళ్ళాడు. కర్నాటక రత్న ‘దివంగత’ పునీత్ రాజ్ కుమార్ గురించి ఎంతో భావోద్వేగంతో ప్రసంగించాడు. కర్నాటక రాజ్య ఉత్సవాల నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ సహా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, యంగ్ టైగర్ ఎన్టీయార్ తన ప్రసంగం ఆద్యంతం కన్నడంలోనే చేయడం గమనార్హం. పునీత్ రాజ్ కుమార్, యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి అత్యంత సన్నిహితుడు. చిన్న వయసులోనే గుండెపోటు కారణంగా […]