Punch Prasad : జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలతో పంచ్ ప్రసాద్ తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితుడు అనే విషయం అందరికీ తెలిసిందే. పంచ్ ప్రసాద్ వేసే పంచులకు చాలా మంది అభిమానులు ఉంటారు. ఇలాంటి పంచ్ లు కూడా వేయొచ్చా అంటూ అంతా నోరు వెళ్ళబెట్టే విధంగా ఆయన పంచులు ఉంటాయి. అలాంటి పంచ్ ప్రసాద్ వ్యక్తిగత జీవితం అత్యంత దుర్భరంగా సాగుతోంది. ప్రస్తుత ఆయన ఆరోగ్యం అత్యంత దయనీయంగా ఉంది. […]