Telugu News » Tag » Punarnavi Bhupalam
Punarnavi Bhupalam : పునర్నవికి ఏమయ్యింది.? గ్లామర్ ప్రపంచానికి దూరంగా జరిగి, ఎక్కడో విదేశాల్లో చదువుకుంటోన్న సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం.. ఇటీవల తన ఇంట్లో ఓ వేడుక కోసం ఇండియాకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాకి వచ్చాక, ఇక్కడి సంగతుల గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్టులు పెట్టింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు ఆమె పేర్కొనడంతో అంతా షాక్‌కి గురయ్యారు. తీవ్ర అనారోగ్యమా.? అయితే, తన ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చింది పునర్నవి. […]
Punarnavi Bhupalam : తెలుగు ప్రేక్షకులకు ఉయ్యాల జంపాల చిత్రంతో పరిచయం అయిన పునర్నవి భూపాలం ఆ తర్వాత బిగ్బాస్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడి గురించి బాగా ప్రచారం జరిగింది. పునర్నవి ఒక మంచి నటి అంటూ చాలా మంది అప్పటి నుండే అభిప్రాయం వ్యక్తం చేస్తూ వచ్చారు. బిగ్ బాస్ లో 77 రోజుల పాటు ఆమె కొనసాగింది. ఆ తర్వాత సినిమాల్లో వరుసగా ఆఫర్స్ […]
Ashu Reddy: బుల్లితెర రియాలిటీ షో కార్యక్రమం ద్వారా ఫేమస్ అయిన కంటెస్టెంట్స్ రాహుల్ సిప్లిగంజ్, అషూ రెడ్డి. హౌజ్‌లో ఉన్న సమయంలో రాహుల్ ..పునర్నవితో ఎక్కువ చనువుగా ఉండేవాడు. ఒకసారి ఆమెకు ప్రపోజ్ చేశాడు కూడా. ఇద్దరి మధ్య ముచట్లు వింటే వారు బయటకు వచ్చాక పెళ్లి చేసుకోవడం ఖాయం అని అంతా అనుకున్నారు. కాని అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అషూ రెడ్డితో చక్కర్లు కొడుతున్నాడు. వీరిద్దరు చాలా […]
బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం ఫిట్ నెస్ మీద ఎంత శ్రద్ద పెడుతుందో అందరికీ తెలిసిందే. సినిమాల ద్వారా పునర్నవికి వచ్చిన క్రేజ్ కంటే బిగ్ బాస్ షో ద్వారా ఆమెకు వచ్చిన పాపులార్టీయే ఎక్కువ. ఉయ్యాల జంపాల, పిట్టగోడ, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటిచిత్రాల్లో పునర్నవి నటన అందరినీ ఆకట్టుకుంది. ఆమెకంటూ ఓ మోస్తరుగా గుర్తింపు వచ్చింది. కానీ పునర్నవికి సరైన క్రేజ్ ఫాలోయింగ్ మాత్రం రాలేదు. కానీ బిగ్ బాస్ […]
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. హీరోయిన్లందరూ కూడా తమ ఫాలోవర్లు, అభిమానులతో ఆటలు ఆడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కేవలం అభిమానులు మాత్రమే ఉండరు.. ఆకతాయిలు కూడా ఉంటారని మరిచిపోయారేమో. తాజాగా హీరోయిన్‌లు ఓకొత్త ట్రెండ్‌కు శ్రీకారంచుట్టారు. ఎలాంటి ఫోటోలు అడిగినా సరే షేర్ చేస్తామంటూ ఓ ఆట ఆడుతున్నారు. ఈక్రమంలో సమంత, కీర్తి సురేష్, ప్రణీత లు ఫ్యాన్స్‌కు బంపర్ఆఫర్ ఇచ్చారు. ఈ ట్రెండ్‌లో సమంత రకరకాల ఫోటోలను షేర్ […]
పునర్నవి రెండు మూడు రోజుల నుంచి ఎంతగా హల్చల్ చేసిందో అందరికీ తెలిసిందే. మొత్తానికి ఇది జరిగిపోతోంది అంటూ ఎంగేజ్మెంట్ లాంటి బిల్డప్ ఇచ్చింది. అంతటితో ఆగిపోకుండా మరుసటి రోజు ఓ వ్యక్తి ఫోటోను షేర్ చేసి.. యస్ చెప్పాల్సి వచ్చింది మిగతా వివరాలు రేపు (అక్టోబర్ 30) చెబుతానని తెలిపింది. అంతేకాకుండా అవతలి వ్యక్తి కూడా ఓ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి బాగానే జీవించారు. ఆమె యస్ చెప్పింది అంటూ ఉద్భవ్ రఘునందన్ […]
బిగ్ బాస్ షోలో మనకు కొన్నింటిని చూపించరు. 24 గంటల్లో మనకు చూపించేంది కేవలం ఒక గంట. వారు బ్రష్ చేసుకునేది, స్నానాలు, బట్టలు ఉతుక్కోవడం ఇలాంటి కొన్ని సంఘటలను ఎక్కువగా చూపించరు. అయితే ఇలాంటి ఓ పర్సనల్ విషయాన్ని పునర్నవి తాజాగా బయట పెట్టేసింది. ఇది చెప్పుకోవడానికి కాస్త వికారంగా వింతగా ఉంటుంది. కానీ పునర్నవి మాత్రం మొదటి సారిగా శ్రీముఖి షోలో బయటకు చెప్పేసింది. బిగ్ బాస్ షోలో మూడో వారమో రెండో వారమో […]
బిగ్ బాస్ మూడవ సీజన్ లో సందడి చేసిన పునర్నవి అందరికి తెలిసిందే. అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఆమె పిట్టగోడ, ఉయ్యాల జంపాల, మళ్లీమళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాల్లో నటించింది. కానీ బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది పునర్నవి. ముఖ్యంగా బిగ్ బాస్ లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి ల మధ్య లవ్ ట్రాక్ నడిచింది. దీనితో బిగ్ బాస్ అయిపోయిన తరువాత ఈ ఇద్దరు […]
బిగ్ బాస్ మూడవ సీజన్ లో లవ్ ట్రాక్ నడిపించిన పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ అందరికి తెలిసిందే. అయితే చాలా వరకు వీరిద్దరూ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందే తెలుసు. ఇక బిగ్ బాస్ కు ఎంట్రీ ఇచ్చాక మరింత ప్రేక్షకులను సంపాదించుకున్నారు. అయితే ఇక బిగ్ బాస్ అయిపోయాక రాహుల్, పునర్నవి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని నెటిజన్లు ప్రశ్నించారు. ఇక అలా వస్తున్న ప్రశ్నలకు ఈ ఇద్దరు స్పందిస్తూ.. మేము ఇద్దరం […]
Telugu Actress,Punarnavi Bhupalam Engagement pictures Check out,Punarnavi Bhupalam Engagement pictures,Punarnavi Bhupalam Engagement pictures Shooting spot pictures,Actress Tollywood Punarnavi Bhupalam Engagement pictures ,
బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన పునర్నవి ఈ షోతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఈ అమ్మడు అతి చనువుగా ఉండడం ప్రేక్షకులలో అనేక అనుమానాలు కలిగించాయి. ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు షికారు చేశాయి. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా వీరికి ఇవే ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఈ ప్రశ్నలకు వారు మేమిద్దరం స్నేహితులం మాత్రమే, అందరు […]
బిగ్ బాస్ మూడవ సీజన్ నుండి రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిల మధ్య ప్రేమ ఉందని ప్రేక్షకులు పెద్ద ఎత్తున అపోహలు సృష్టించుకుంటున్నారు. కానీ వాళ్లిద్దరూ కూడా మంచి స్నేహితులం అని పలు సందర్భాల్లో స్పష్టం చేసారు. ఇక నిత్యం వీరి మధ్య ఏదో ఉందని వారికి ప్రశ్నలు వేస్తూ చిరాకు తెప్పిస్తుంటారు అభిమానులు. ఇక ఈ విషయం పై తాజాగా రాహుల్ సిప్లిగంజ్ చిట్ చాట్ చేస్తూ.. ‘స్క్రీన్ మీద కనిపించేవి అన్ని నిజాలు కాదు. ప్రతీ […]