Telugu News » Tag » Punarnavi
BIGG BOSS :బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో సక్సెస్‌పుల్‌గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్యూటీస్ అందరు సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకోగా, వారు తమ అందచందాలతో అభిమానులని తెగ ఊరిస్తున్నారు. వీరి ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో పాల్గొన్న బబ్లీ భామ పునర్నవి.. రాహుల్ సిప్లిగంజ్‌తో కాస్త క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ […]
Rahul silpugunj : సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. సింగర్ గా టాలీవుడ్ లో బాగానే పేరు తెచ్చుకున్నాడు. అంతకంటే పాపులారిటి అండ్ క్రేజ్ తెలుగు బిగ్ బాస్ షోతో తెచ్చుకోవడం గొప్ప విషయం. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. ఏకంగా ఆ సీజన్ కి విజేతగా నిలిచాడు. దీంతో.. ప్రేక్షకుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అంటే విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. గడిచిన సీజన్ 4 కి యాంకర్ గా వ్యవహరించి […]
బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం ఫిట్ నెస్ మీద ఎంత శ్రద్ద పెడుతుందో అందరికీ తెలిసిందే. సినిమాల ద్వారా పునర్నవికి వచ్చిన క్రేజ్ కంటే బిగ్ బాస్ షో ద్వారా ఆమెకు వచ్చిన పాపులార్టీయే ఎక్కువ. ఉయ్యాల జంపాల, పిట్టగోడ, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటిచిత్రాల్లో పునర్నవి నటన అందరినీ ఆకట్టుకుంది. ఆమెకంటూ ఓ మోస్తరుగా గుర్తింపు వచ్చింది. కానీ పునర్నవికి సరైన క్రేజ్ ఫాలోయింగ్ మాత్రం రాలేదు. కానీ బిగ్ బాస్ […]
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. హీరోయిన్లందరూ కూడా తమ ఫాలోవర్లు, అభిమానులతో ఆటలు ఆడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కేవలం అభిమానులు మాత్రమే ఉండరు.. ఆకతాయిలు కూడా ఉంటారని మరిచిపోయారేమో. తాజాగా హీరోయిన్‌లు ఓకొత్త ట్రెండ్‌కు శ్రీకారంచుట్టారు. ఎలాంటి ఫోటోలు అడిగినా సరే షేర్ చేస్తామంటూ ఓ ఆట ఆడుతున్నారు. ఈక్రమంలో సమంత, కీర్తి సురేష్, ప్రణీత లు ఫ్యాన్స్‌కు బంపర్ఆఫర్ ఇచ్చారు. ఈ ట్రెండ్‌లో సమంత రకరకాల ఫోటోలను షేర్ […]
బిగ్ బాస్ షోలో మనకు కొన్నింటిని చూపించరు. 24 గంటల్లో మనకు చూపించేంది కేవలం ఒక గంట. వారు బ్రష్ చేసుకునేది, స్నానాలు, బట్టలు ఉతుక్కోవడం ఇలాంటి కొన్ని సంఘటలను ఎక్కువగా చూపించరు. అయితే ఇలాంటి ఓ పర్సనల్ విషయాన్ని పునర్నవి తాజాగా బయట పెట్టేసింది. ఇది చెప్పుకోవడానికి కాస్త వికారంగా వింతగా ఉంటుంది. కానీ పునర్నవి మాత్రం మొదటి సారిగా శ్రీముఖి షోలో బయటకు చెప్పేసింది. బిగ్ బాస్ షోలో మూడో వారమో రెండో వారమో […]