Lavanya Tripathi : వరుణ్ తేజ్ ఇప్పుడు సినిమా రంగంలో చాలా బిజీ అయిపోయాడు. ఆయన మొదటి నుంచి చాటా డిఫరెంట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేసేందుకు ఇష్టపడుతున్నాడు. ఏదో కమర్షియల్ సినిమా చేయాలని ఆలోచన ఆయనకు లేదు. జనాలకు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రమోషన్ లో భాగంగా.. ఇలా సినిమాల పరంగానే కాకుండా ఆయన పేరు ఈ మధ్య లావణ్య త్రిపాఠి కారణంగా బాగా ఫేమస్ అయిపోయింది. లావణ్య […]