ఆచార్య లో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ నుంచి వస్తున్న ఆచార్య సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ మూవీస్ బ్యానర్స్ పై రాం చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రెజీనా కసాండ్ర మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేస్తోంది. […]
మన హీరోల గురించి మన దగ్గరి మీడియాలో వార్తలు వస్తే ఏం కిక్కు ఉంటుంది చెప్పండి. ఎక్కడో దేశం కాని దేశం.. ఇటలీలో ప్రభాస్ గురించి అక్కడి మీడియా స్టోరీల మీద స్టోరీలు వేస్తోందంటే.. ప్రభాస్ మానియా ఇటలీలో కూడా ఎలా ఉందో తెలిసిపోతోంది. ప్రస్తుతం ప్రభాస్.. అంటే వరల్డ్ స్టార్. ఆయన ఒక ప్రాంతానికే చెందిన నటుడు కాదు. బాహుబలి సినిమా వల్ల ప్రభాస్ గురించి ప్రపంచానికి తెలిసింది. దీంతో.. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ కు […]