Rahul Gandhi : మోడీపై అనుచిత వ్యాఖ్యల కేసులో రెండు సంవత్సరాల జైలు శిక్ష పడ్డ రాహుల్ గాంధీ పై పార్లమెంటులో అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ 2013లో చేసిన ఒక పని ఈ సమయంలో ప్రముఖంగా చర్చకు వస్తోంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రజా ప్రతినిధులు, పదవుల్లో ఉన్నవారు జైలు శిక్ష పడితే వెంటనే తమ పదవులకు అనర్హులు అంటూ ఉన్న చట్టాన్ని మారుస్తూ అప్పటి యూపీఏ […]
Minister Adimulapu Suresh : ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో ప్రతిష్టాత్మకంగా ఓ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజా ప్రతినిథులు, ప్రజల వద్దకు వెళ్ళి.. వారి నుంచి వినతులు స్వీకరించడం, వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి చెప్పడం, ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగేలా చేయడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం. అయితే, ప్రజా ప్రతినిథులు ఎక్కడికక్కడ ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దాంతో, […]