Telugu News » Tag » Pubg
ఈమధ్య కాలంలో ఫేమస్ అవ్వాలన్నా, డబ్బు సంపాదించాలన్నా యూట్యూబ్ అడ్డాగా మారింది. అలాగే ఆన్ లైన్ గేమింగ్ స్ట్రీమింగ్ కూడా చేస్తూ మరింత పాపులారిటీ సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆన్ లైన్ గేమింగ్ కామెంట్రీలో అశ్లీల భాషను వాడుతున్న యూట్యూబర్ ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు విషయానికి వస్తే.. టాక్సిన మదన్ అనే వ్యక్తి యూట్యూబ్ లో ఓ గేమింగ్ ఛానెల్ ను రన్ చేస్తున్నాడు. ఈ వ్యక్తి అసభ్యకరమైన భాష వాడుతూ, అశ్లీల […]
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకాలు జోరుగా ఉన్నాయి. ముఖ్యంగా యువత ఆన్ లైన్ గేమ్స్ విపరీతంగా ఆడుతున్నారు. దింట్లో పబ్ జి ఆన్ లైన్ గేమ్ గురించి చెప్పనక్కర్లేదు. అయితే పబ్ జి గేమ్ పిచ్చికి ఒక యువకుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళితే ఏపీలోని తిరుపతి చెందిన తేజోస్ ఇంటర్ మీడియేట్ చదువున్నాడు. అయితే అతడు పబ్ జి గేమ్ కు బానిస అయ్యాడు. ఇక పబ్ జి గేమ్ లో గన్ కొనేందుకు […]
ఇన్ని రోజులు టిక్‌టాక్ ప్రేమలు, పెళ్లిల గురించే విన్నాం. కానీ తాజాగా పబ్ జి ప్రేమలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఆన్లైన్ యుద్ధ భూమిలో పబ్ జి గేమ్ ద్వారా ఓ యువతి, యువకుడు ప్రేమలో పడ్డారు. అంతటితో ఆగిపోకుండా వాళ్ళ ప్రేమ కాస్తా పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఇక తమ ఇద్దరి ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వాళ్ళను ఎదిరించి మరి ప్రేమ వివాహం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని తిరువత్తర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. […]
భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన సంఘటన కారణంగా కేంద్ర సర్కార్ చైనాకు సంబందించిన పలు మొబైల్ యాప్స్, ఎలక్ట్రానిక్ కంపెనీలను ఇండియాలో నిషేదించింది. భారత్ నిషేదించిన వాటిలో టిక్ టాక్ వంటి యాప్స్ ను భారత్ లో ఎక్కువగా ఉపయోగించేవారు. అలాగే మొన్నటికి మొన్న పబ్ జి తో సహా 118 యాప్స్ ను నిషేదించిన విషయం తెలిసిందే. అయితే భారత్ లో పబ్ జి గేమింగ్ ను అత్యధికంగా వాడే వారు. ఇక సర్కార్ నిషేధించడంతో […]
భారత్ లో భద్రతాపరమైన కారణాల వల్ల కొన్ని చైనా యాప్స్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కొన్ని నెలల క్రితం టిక్ టాక్ తో సహా మరో 59 చైనా యాప్స్ ను నిషేధించింది. అలాగే తాజాగా పబ్ జీ తో సహా మరో 118 యాప్స్ ను నిషేధిస్తున్నట్టు భారత ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.అయితే భారత్ లో పబ్ జి గేమ్ కు ఉన్న ప్రాధాన్యత అంతా […]
భారత్, చైనా సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో చైనా కు మరోసారి భారత్ షాక్ ఇచ్చింది. ఇక మరో మారు చైనా దేశానికి చెందిన మరో 118 మొబైల్ యాప్ లను నిషేదిస్తున్నట్లు కేంద్ర సర్కార్ ప్రకటించింది. అయితే దింట్లో పబ్జీ, క్యామ్ కార్డ్, బైడు, కట్ కట్, వి చాట్, యాప్ లాక్, గ్యాలెరీ హెచ్ డి వంటి మొత్తం 118 యాప్ లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. […]
భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన సంఘటనలో పలువురు భారత్ జవాన్ లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.. దానికి ప్రతికరంగా చైనాకు చెందిన టిక్ టాక్ తో సహా మొత్తం 59 యాప్స్ ను కేంద్ర సర్కార్ ఇది వరకే బ్యాన్ చేసింది. ఇది ఇలా ఉంటె తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. పబ్ జి తో సహా మరో 47 చైనీస్ యాప్స్ ను బ్యాన్ చేయనుంది. అలాగే చైనాతో సంబంధం […]