Telugu News » Tag » pspk 28
మార్పులు చేర్పులు.. హరీష్ శంకర్ అని టైటిల్ కార్డులో వేసుకున్నట్టే ఒక సినిమా ని తెలుగులో రీమేక్ చేయడానికి చేసే మార్పు సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి ప్రధానంగా నిలుస్తాయి. నిజంగా దర్శకుడు హరీష్ శంకర్ రీమేక్ సినిమాలని అద్భుతంగా హ్యాండిల్ చేస్తాడు.. హీరోకి సూపర్ హిట్ ఇస్తాడు. ఈ మాట ఇండస్ట్రీలో హీరోలతో పాటు మేకర్స్ అందరూ ఒప్పుకుంటారు.. అలాగే ప్రశంసిస్తారు. హిందీ దబాంగ్ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ గా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున వకీల్ సాబ్ తో పాటు మరో 5 ప్రాజెక్ట్స్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రెడీ అంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమా సెట్స్ మీదకి వస్తూనే ఉంటుంది. దర్శకులు అంత పక్కాగా స్క్రిప్ట్ చేసుకొని రెడీగా ఉన్నారట. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఏ మాత్రం గ్యాప్ లేకుండా తను కమిటయిన సినిమాలన్ని ఒక్కొక్కటిగా 2022 లోపు కంప్లీట్ […]
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ రాధే శ్యాం సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. రీసెంట్ గా ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చినట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించే 50 వ సినిమాలోను, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించే మరో భారీ పాన్ ఇండియన్ సినిమాలలో నటించబోతున్నాడు. అయితే ప్రస్తుతం అధికారకంగా మూడు భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తుంది ఒక్క ప్రభాస్ మాత్రమే. […]
గెలుపు ఓటమి.. హిట్ ఫ్లాప్స్ అన్నవి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయం మరోవైపు సినిమాల ని సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నరన్న ప్రశంసలు అందుకుంటున్నారు. ఏదైనా ఒక పని చేస్తానని మాటిస్తే ఆ మాట కోసం ఎంతకైనా తెగించి.. సాహసించి పని చేస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారని అంటున్నారు. ఇటీవలే వకీల్ సాబ్ సెట్ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ముందు ఈ సినిమా పూర్తి చేసే పనిలో […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే వరసగా కొత్త ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి వకీల్ సాబ్ సెట్స్ లో జాయిన్ కానున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా పూర్తి చేసి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో జాయిన్ అవుతాడంటున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా మొదలు పెట్టేందుకు […]