కరోనా ప్రభావం దాదాపు అన్ని పరిశ్రమల మీద పడింది. కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. అలాగే ఇప్పుడు తెలంగాణలో ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రయివేట్ విద్యాసంస్థల యజమానులు సీఎం కేసీఆర్ కు తమ బాధను వెళ్లబుచ్చుకున్నారు. కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందిని తాము ఎదుర్కోలేమని ప్రైవేట్ విద్యాసంస్థలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కేసీఆర్ కు విన్నవించుకున్నారు. లాక్ […]