Skinless Chicken : నాన్ వెజ్ లవర్స్ కి చికెన్ మీదుండే ఇష్టం గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సండే అయినా, ఏ రేంజ్ ఫంక్షనయినా, పార్టీ అయినా చికెన్ పక్కా ఉండాల్సిందే. మనదగ్గరనే కాదు.. వరల్డ్ వైడ్ గా ఎక్కువగా తినే మాంసం చికెనే. 2021 లో ప్రపంంచ వ్యాప్తంగా 13.30 కోట్ల టన్నుల చికెన్ మాంసాన్ని వినియోగించినట్టుఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది. ఇండియాలో ఈ వాడకం 41 లక్షల […]
Cluster Beans : మనకు విరివిగా దొరికే కూరగాయలలో గోరు చిక్కుడు ఒకటి. చాలా మంది గోరు చిక్కుడును ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గోరు చిక్కుడు కాయ ఫ్రైలో చారు వేసుకుని తింటే.. ఆ టేస్టే వేరు. కేవలం రుచికి మాత్రమే పరిమితమైపోలేదు మన గోకరకాయ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తనలో ఇముడ్చుకుంది కూడా. సాధారణంగా భారత్‌లోని పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో, పాకిస్తాన్‌లోనూ గోరుచిక్కుడు విరివిగా పండుతుంది. మంచి ఉపయోగం.. దీనిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా […]