Telugu News » Tag » Project K Movie
Actress Rambha Has Crush On Prabhas : ప్రభాస్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ వేరే లెవల్. ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఊపేస్తున్నాడు మన డార్లింగ్. ఆయనకు కేవలం అమ్మాయిల్లోనే కాదు.. హీరోయిన్లలో కూడా పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఆయనతో కలిసి ఒక్క సారైనా నటించాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. కాగా తాజాగా ఈ లిస్టులోకి రంభ కూడా వచ్చేసింది. ఆమె గతంలో హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. తన అందాలతో […]
Project K Movie Latest Update : యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంది. బాహుబలి సిరీస్ హిట్ అయిన తర్వాత ఈయన మరో హిట్ అందుకుంది కూడా లేదు.. అయినా కూడా ఈయన క్రేజ్ ఎనలేనిది అనే చెప్పాలి.. ఇక ఇటీవలే ఆదిపురుష్ వంటి భారీ సినిమా రిలీజ్ అయ్యి ఇది కూడా ప్లాప్ దిశగా దూసుకు పోతుంది. ఈ సినిమా తర్వాత ఈయన లైనప్ లో ఉన్న […]
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణం ఇతివృత్తంతో రూపొందిన ఆదిపురుష్ సినిమా ను జనాలు తిరస్కరించారు. దర్శకుడు ఓం రౌత్ తీసిన విధానం మరియు ఆయన వినియోగించిన గ్రాఫిక్స్ అన్నీ కూడా పరమ చెత్త అంటూ రివ్యూలు రావడంతో కలెక్షన్స్ ఎలా ఉంటాయో అంటూ అంతా కూడా చర్చించుకుంటున్నారు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సినిమాకు వస్తాయని అంతా భావించారు. కానీ ఇప్పుడు మూడు వందల […]
Prabhas : మన తెలుగులో హీరోలకు వీరాభిమానులు ఉంటారు. అయితే కొందరు చనిపోయే ముందు తమ అభిమాన హీరోలను చూడాలని ఆశ పడుతుంటారు. ఇలాంటి వారికి సదరు హీరోలు కూడా కోరికలు తీరుస్తుంటారు. ఇప్పుడు ప్రభాస్ కూడా ఇలాంటి పని చేసి తన అభిమాని చివరి కోరికను తీర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభాస్ అభిమాని అయిన కన్నయ్య అలియాస్ రంజిత్ ప్రస్తుతం బతికి లేడు. ఆయనకు ఓ రేర్ క్యాన్సర్ ఉంది. […]
Prabhas : ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. ఒకవైపు ఆయన నటించిన ఆదిపురుష్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగించుకొని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. జూన్ 16వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను అతి త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభాస్ టీం నిర్ణయించుకుంది. అందుకోసం ప్లాన్ కూడా సిద్ధం […]
Prabhas : అవును.. మీరు విన్నది నిజమే. బాలీవుడ్ ను మించి మన సౌత్ హీరోల సినిమాలకు కలెక్షన్లు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మన తెలుగు హీరోల మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. దెబ్బకు వారి సినిమాలకు బాలీవుడ్ బ్రహ్మరథం పడుతోంది. టాలీవుడ్ నుంచే ఎక్కువ మంది పాన్ ఇండియా స్టార్ హీరోలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కాగా వచ్చే ఏడాదిలోగా ఓ స్టార్ హీరో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా ఎదిగే అవకాశం ఉంది. ఆయన ఎవరో […]
Prabhas : ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్నవి చాలా పెద్ద ప్రాజెక్టులు. అన్నీ పాన్ ఇండియా సినిమాలే. పైగా భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం ఆదిపురుష్ రిలీజ్ కు రెడీగా ఉంది. దీని తర్వాత సలార్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక దాని తర్వాత ప్రాజెక్ట్ కే, డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో మరో సినిమా రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల బిజినెస్ […]
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు భారీ ఎత్తున ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకానొక సమయంలో ఆయన సినిమాల యొక్క అప్డేట్స్ రాకపోతే దర్శకులను నిర్మాణ సంస్థలను సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో అభిమానులు విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ప్రభాస్ యొక్క అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేయడం లేదు. ఏం చేసినా.. ఎంతగా ట్రోల్స్ చేసినా ప్రభాస్ సినిమాల […]
Disha Patani : బాలీవుడ్ అందాల భామ దిశాపటానీ.. ఇప్పుడు కుర్రాళ్లను ఊపేస్తోంది. ఎప్పుడు ఎలాంటి అందాల బాంబు పేల్చుతుందో చెప్పడ చాలా కష్టంగా మారిపోయింది. కుర్రాళ్ల మీద ఏ మాత్రం కనికరం లేకుండా ఆమె చేస్తున్న అందాల దాడి మామూలుగా ఉండట్లేదు. బాలీవుడ్ లో ఆమెలా అందాలను చూపించేవారే లేరేమో. ఆమె నిత్యం బికినీలు, ఫ్రాక్ లు వేసుకుంటూ కావాలనే ఎద సంపదను మొత్తం ఎక్స్ పోజింగ్ చేస్తూ ఉంటుంది. ఆమె పెట్టే పోస్టులు క్షణాల్లోనే […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుసగా అనారోగ్యం బారిన పడుతున్నారు. చేతిలో బడా ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్న ఆయన.. సినిమా షూటింగులకు మాత్రం హాజరు కాలేకపోతున్నారు. రీసెంట్ గానే ఆయన తీవ్రమైన జ్వరంతో బాధ పడ్డారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కోలుకున్న ఆయన సినిమా షూటింగులకు కొన్ని రోజులు వెళ్లారు. కానీ తాజాగా మళ్లీ అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. ఇలా తరచూ అనారోగ్యానికి గురి కావడంతో సినిమా షూటింగులకు చాలా అంతరాయం […]
Prabhas : ప్రభాస్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడంటూ గత నెలలోనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షెడ్యూల్ ప్రభాస్ అనారోగ్య కారణాల వల్ల వాయిదా పడిందని కూడా ప్రచారం జరిగింది. ఆ విషయం పై ఎలాంటి అధికారిక స్పష్టత రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు వాటిని పుకార్లే అనుకున్నారు. కానీ తాజాగా ప్రభాస్ అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం విదేశాలకు వెళ్లబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అంతే కాకుండా రాబోయే రెండు నెలలకు సంబంధించిన […]
Prabhas : అవును.. మీరు విన్నది నిజమే.. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. బాలీవుడ్ మీడియా ఇప్పుడు ఇదే విషయాన్ని కోడై కూస్తోంది. ప్రభాస్ ఆరోగ్యం బాగా లేదని తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఆయన్ను మరో లెవల్ కు తీసుకెళ్తాయని అంతా అంటున్నారు. ప్రస్తుతం బడా సినిమాల్లోనే నటిస్తున్న ప్రభాస్.. […]
Amitabh Bachchan : బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కు గాయాలయ్యాయి. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రాజెక్ట్ కే షూటింగ్ లో ఆయన కొన్ని రోజులుగా పాల్గొంటున్నారు. అయితే ఈ మూవీలో ఓ యాక్షన్ సీన్ నిర్వహిస్తుండగా ఆయనకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. ఇదే విషయాన్ని అమితాబ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నేను షూటింగ్ లో గాయ పడ్డాను. నా పక్కటెముక మృదులాస్థి విరిగిపోయింది. కుడి […]
Prabhas : పాన్ ఇండియా అనే పదం వింటే అందరి కంటే ముందుగా గుర్తుకు వచ్చే హీరో ప్రభాస్. ఆయన రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ వైపు పరుగులు తీస్తోంది. అందుకే ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు. బాహుబలితో ఆయన ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఒక్క దెబ్బతో ఆయన ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అయితే ప్రభాస్ హెల్త్ కు సంబంధించిన వార్తలు ఈ నడుమ వైరల్ అవుతున్నాయి. ఆయన టాలీవుడ్ […]
Nandamuri Tarakaratna : నందమూరి తారకరత్న మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. గుండె పోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో జాయిన్ అయిన తారకరత్న మూడు వారాల పాటు చావుతో పోరాడిన చివరకు ఓడిపోయి తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో మృతి చెందిన తారకరత్న గత కొన్నాళ్లుగా రాజకీయాలతో బిజీ అవ్వాలని ప్రయత్నించాడు. మరో వైపు సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూ వస్తున్నాడు. ఆ […]