2020లో వరుస మరణాలు విషాదాన్ని నింపుతున్నాయి. ఏడాది మొదట్లో రిషి కపూర్, ఇర్పాన్ ఖాన్ మృతి చెందగా ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, బాలసుబ్రహ్మణ్యంతో పాటు పలువురు లెజండరీ నటులు,సింగర్స్, కొరియోగ్రాఫర్స్ తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. వారి మరణంతో ఇండస్ట్రీతో పాటు అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. తాజాగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి దర్శక నిర్మాత దినేష్ గాంధీ అకాల మరణం చెందారు. 52 ఏళ్ళ వయస్సులో ఆయన మృతి చెందడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. […]