Telugu News » Tag » Producer
Megastar Chiranjeevi : అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది భానుప్రియ. ఆమె కండ్లతోనే ఎక్స్ ప్రెషన్లను పలికించగల సత్తా ఉన్న నటి. అందుకే ఆమెకు చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. అయితే ఆమె అప్పట్లో డ్యాన్స్ లో మేటి అనిపించు కుంది. ఆమెకు అప్పట్లోనే భరతనాట్యం, కూచిపూటి లాంటి క్లాసిక్ డ్యాన్స్ లు కొట్టిన పిండి లాంటివి ఈ కారణంగానే ఆమెకు ఏ స్టెప్ అయినా ఈజీగా ఉండేది. అప్పట్లో ఆమెతో డ్యాన్స్ చేయాలంటే […]
Heroine : సినిమా ఇండస్ట్రీ అంటేనే ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ లు అనేవి కామన్ అయిపోయాయి. ఒక్కొక్కరి విషయంలో ఇది ఒక్కో రకంగా ఉంటుంది. కొందరు ప్రేమించిన వారిని పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోతూ ఉంటే.. మరికొందరు మాత్రం డేటింగ్ తర్వాత వదిలేస్తున్నారు. ఇంకొందరు హీరోయిన్లు అయితే ప్రేమించిన వ్యక్తి చేతుల్లో నరకం కూడా చూస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా ఇదే లిస్టులోకి యాడ్ అయిపోయింది. మీటూ ఉద్యమం తర్వాత ఒక్కొక్కరు తమకు జరిగిన అన్యాయాలను […]
Jagapathi Babu : సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సంబంధించిన సినిమాలు ఎక్కువగా వచ్చేవి. అలాంటి వాటితో ఎంతోమంది స్టార్లుగా రాణించారు. అలాంటి వారిలో జగపతి బాబు కూడా ఒకరు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించేవి. ఎన్నో సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించాడు జగపతి బాబు. ఆయన తీసిన సినిమాలు అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్నాయి. అయితే రాను రాను కుటుంబ పరమైన సినిమాలకు ఆదరణ తగ్గడంతో ఆయన హీరో పాత్రలకు […]
Dil Raju : దిల్ రాజు.. పరిచయం అవసరం లేని పేరు. ఆయన డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. చిన్న బడ్జెట్ తో సినిమాలు తీసి పెద్ద ఎత్తున బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం దిల్‌రాజుకు పెట్టింది పేరు. ఆయన సినిమా తీస్తున్నాడంటే గ్యారెంటీగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంటుంది సినీ జనాలకు. ఎలాంటి హీరోతో ఎలాంటి డైరెక్టర్‌ను అయినా సెట్ చేసే కెపాసిటీ […]
Saravanan : మెగాస్టారులు.. సూపర్ స్టారులు.. పాన్ ఇండియా స్టారులు కూడా ‘లెజెండ్’ శరవణన్ ముందర దిగదుడుపే.! నటన మీద ఆసక్తితో తన వ్యాపార ప్రకటనల్లోనూ తానే నటించేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్. తమిళనాడులో శరవణన్ గురించి తెలియనివారెవరూ వుండరు. ఇప్పుడు ‘లెజెండ్’ శరవణన్ అంటే తెలియనివారు బహుశా దేశంలో ఎవరూ వుండరేమో. దానిక్కారణం, ‘ది లెజెండ్’ సినిమానే.! ఆ సినిమాలో ఆయన నటించేశాడు.. నిర్మాత కూడా ఆయనగారే. సినిమా విడుదలై చాన్నాళ్ళే అయ్యింది. కానీ, ఆ […]
Tapsi : తెలుగు ప్రేక్షకులకు ఝుమ్మంది నాదం సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ తాప్సి. ఈ అమ్మడు టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినా కూడా స్టార్డం దక్కించుకోలేక పోయింది. తెలుగు, తమిళంలో ఆఫర్స్ వస్తున్న సమయంలోనే బాలీవుడ్ కి వెళ్ళి పోయిన తాప్సి మెల్ల మెల్లగా అక్కడ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ అన్నట్లుగా మారిన తాప్సి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో […]
Trending Couple : తమిళ నిర్మాత రవీందర్ ఇటీవల విజయ మహాలక్ష్మి ని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే, వీరి వివాహం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందుకు కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సమయంలోనే వీజే మహాలక్ష్మి కేవలం ఆస్తి కోసమే రవీందర్ ని పెళ్లి చేసుకుంది అంటూ కొందరు విమర్శిస్తున్నారు, కానీ మహాలక్ష్మి గురించి రవీందర్ మాట్లాడుతూ మనస్ఫూర్తిగా తను నన్ను ప్రేమించిందని ఇద్దరం ముందు జీవితంలో చాలా సంతోషంగా ఉంటామని […]
Saravanan Arul : తమిళ వ్యాపారవేత్త అరుల్ శరవనన్ హీరోగా ‘ది లెజెండ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు కన్నడం ఇతర భాషల్లో కూడా ది లెజెండ్ సినిమా విడుదలైంది. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను మరో ఐదు కోట్లు ఖర్చు చేసి భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. సినిమా విడుదల తర్వాత ప్రమోషన్ కోసం ఖర్చు చేసిన ఆ ఐదు […]
Dil Raju : ‘అంతన్నాడింతన్నాడే’ అన్న మాటకు పర్ ఫెక్ట్ గా సూటయ్యే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజే అంటూ లేటెస్ట్ గా ఇండస్ట్రీలో ఈ బడా నిర్మాతపైనే బాగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాలతో పాటు మీడియం సినిమాలను కూడా నిర్మిస్తూ, మరోపక్క డిస్ట్రిబ్యూషన్ లోనూ యాక్టివ్ గా ఉంటూ కొన్నేళ్లుగా టాలీవుడ్లో కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. కానీ రీసెంట్ గా తెలుస్తున్న కొన్ని వార్తల వల్ల దిల్ రాజు ఇన్నాళ్లుగా సంపాదించుకున్న […]
Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొద్ది రోజుల క్రితం తేజస్విని(వైఘా రెడ్డి)ని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారికి ఇటీవల మగబిడ్డ జన్మించాడు. దాంతో తన ఇంటికి వారసుడు రావడంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. దిల్ రాజు తన కుమారుడిని ఎత్తుకొని దిగిన ఫొటోలు కూడా తెగ హల్‌చల్ చేశాయి. ఇద్దరు భార్యల పేర్లు కలిసి వచ్చేలా.. అయితే కుమారుడికి మొదటి భార్య అనిత పేరు కలిసి వచ్చేలా అన్వయ్ రెడ్డి అనే […]
Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు పుట్టుకు రావడం సహజం. ఎప్పుడు ఇతరుల మీద కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలిచే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య చిక్కుల్లో పడుతున్నాడు. డేంజరస్ మూవీ రిలీజ్ సమయంలో నట్టి కుమార్‌కి వర్మకి మధ్య ఫుల్ ఫైట్ నడించింది. ఇద్దరు పరుష జాలంతో విమర్శలు చేసుకున్నారు. కాని తర్వాత ఫ్రెండ్స్ అయ్యామంటూ మీడియా ముందుకు వచ్చారు. చిక్కుల్లో లడ్కీ ఇక […]
Dil Raju : డిస్ట్రిబ్యూటర్ నుండి టాప్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన దిల్ రాజు ఇటీవల మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం లాక్‌డౌన్ సమయంలో నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడిలో తేజస్విని అనే అమ్మాయిని వివాహాం చేసుకున్నారు దిల్ రాజు. నామకరణం.. పెళ్లి సాదాసీదాగా జరిగినా.. సినిమా వాళ్లకు దావత్ మాత్రం అదిరిపోయే లెవల్‌లో ఇచ్చాడు. అయితే రీసెంట్‌గా ఈయనకు ఒక కుమారుడు జన్మించాడు. తన ఇంటికి వారసుడు రావడంతో […]
Gorantla Rajendra Prasad : ఇటీవల టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మరణం గురించి మరచిపోక ముందే మరొకరు కన్నుమూస్తున్నారు. ఇటీవల ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్ సమస్యలతో మరణించగా.. నిన్న ఎడిటర్ గౌతంరాజు మరణించారు. ఆర్.నారాయణ మూర్తి తల్లి, సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి వంటి వారు కూడా ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. నివాళులు.. ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ (86) కన్నుమూశారు. మాధవి పిక్చర్స్ బ్యానర్‌లో […]
Vishwak Sen : యాక్షన్ కింగ్ అర్జున్ కేవలం నటుడు మాత్రమే కాదు, నిర్మాత.. అలాగే దర్శకుడు కూడా. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో అర్జున్ నటించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య తెలుగులో నెగెటివ్ రోల్స్ కూడా బాగానే చేస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో నెగెటివ్ షేడ్స్ వున్న వెరీ ‘స్ట్రిక్ట్’ తండ్రి పాత్రలో కనిపిస్తే, నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన […]
Nani : నేచురల్ నాని ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమా అంటే అభిమానులలో కొంత ఎక్స్‌పెక్టేషన్స్ తప్పక ఉంటాయి. అష్టాచమ్మా సినిమాతో హీరోగా నాని ప్రయాణం మొదలైందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా నాని మొదటి సినిమా కాగా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో నాని సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. నాని కమ్‌బ్యాక్ ఇస్తాడా.. అష్టాచమ్మా సక్సెస్ తర్వాత నాని నటించిన రైడ్, స్నేహితుడా, భీమిలి […]