Telugu News » Tag » PrivateSchools
ప్రైవేటు పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడి పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో హీరో శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లీటేరాజీ పాఠశాల యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ పిల్లలను ఆన్ లైన్ తరగతుల నుంచి నిష్క్రమించిందని ఆయన ఆరోపించారు. ఇక ఈ విషయాన్ని శివ బాలాజీ హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం ఆన్ లైన్ క్లాసుల పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ఫైర్ అయ్యాడు. […]