Telugu News » Tag » Prince Yawar
Nagarjuna : నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్ గానే సాగుతోంది. ఒక్కో రోజు ఒక్కో రకమైన ట్విస్ట్ లు ఇస్తూ ముందుకు సాగుతోంది. ఇక తాజాగా శనివారం ఎపిసోడ్ కూడా చాలా ఎంటర్ టైన్ మెంట్ గానే సాగింది. శనివారం, ఆదివారం ఎపిసోడ్స్ ఎప్పుడైనా చాలా సరదాగా ఉంటాయి. ఇక శనివారం ఎపిసోడ్ లో క్లాస్ తీసుకోవడాలు కూడా ఉంటాయని అందరికీ తెలిసిందే కదా. ఇక సీజన్ చివరికి చేరుకోవడంతో ఒక్కొక్కరో […]
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ లో పదో వారం చాలా ఎంటర్ టైనింగ్ గా ఎమోషనల్ గా సాగుతోంది. ఎందుకంటే ఈ వారం మొత్తం ఫ్యామిలీ విజిటింగ్ లను పెట్టేశాడు బిగ్ బాస్. దాంతో అందరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంకేముంది హౌస్ మేట్స్ మొత్తం చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. తమ ఇంట్లో వారిని చూసి చాలా హ్యాపీగా ఉండిపోయారు. ఇక పదో వారం ఎండింగ్ […]
Bigg Boss 7 : బిగ్ బాస్ లో పదో వారం మొత్తం ఫ్యామిలీ వీక్ లాగా మార్చేశాడు బిగ్ బాస్. ఇప్పటికే శివాజీ కొడుకు, ప్రియాంక బాయ్ ఫ్రెండ్, అశ్విని తల్లి హౌస్ లోకి వచ్చారు. ఇక తాజాగా గురువారం ఎపిసోడ్ లో మొదటగా అమర్ దీప్ భార్య వచ్చింది. తేజస్విని గౌడ రెడ్ శారీలో చాలా అందంగా ఎంట్రీ ఇచ్చింది. అమర్ దీప్ ను ముందుగా సీక్రెట్ రూమ్ లోకి పిలిచాడు బిగ్ బాస్. […]
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ కు తెలుగు నాట ఉన్నంత క్రేజ్ ఎక్కడా ఉండదు. బిగ్ బాస్ సీజన్ మొదలవుతుందంటే చాలు మిగతా షోల రేటింగ్ పడిపోవాల్సిందే. పిల్లల నుంచి పెద్దల వరకు బిగ్ బాస్ షోను ఫాలో అవుతుంటారు. ఈ షో జరిగే అన్ని రోజులూ ఈ షోకే కనెక్ట్ అయి ఉంటారు. అంతటి క్రజ్ ఉన్న బిగ్ బాస్ ఇప్పటికే 6 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. […]
Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్-7 అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్ తోనే నడుస్తోంది. ఎప్పుడు ఎవరు ఇంటిని వీడుతారో.. ఎవరు హౌస్ లో సేవ్ అవుతారో చెప్పడం చాలా కష్టంగా ఉంది. కొన్ని సార్లు టాస్కులు కూడా అలాగే ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా వీకెండ్ లో అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్ తోనే నడిచింది. వాస్తవానికి ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్న శోభాశెట్టి ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా […]
Bigg Boss 7 : ప్రతిసారి కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్ లో రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఏ వారం ఎవరు గెలుస్తారో కూడా చెప్పడం కష్టంగానే ఉంటుంది. అయితే ఇక గురువారం ఎపిసోడ్ లో ఫైనల్ టాస్క్ కోసం కంటెండర్లుగా శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్, ఆట సందీప్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక ఉన్నారు. అయితే శుక్రవారం ఎపిసోడ్ లో ప్రశాంత్, రతిక మధ్య మాటలతో మొదలైంది. ప్రశాంత్-రతిక మధ్య అక్క అని పిలవడం గురించి రచ్చ […]
Bigg Boss 7 : బిగ్ బాస్ -7లో అలకలు పెడబొబ్బలు ఎక్కువ అవుతున్నాయి. అదే సమయంలో కొన్ని చిలిపి చేష్టలు, బుజ్జగించడాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఇంకొన్ని సార్లు ప్రేమ జంటలుగా కొందరు ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో తేజ-శోభాశెట్టిల నడుమ జరిగిన కన్వర్జేషన్ బాగానే ఆకట్టుకుంది. వీరిద్దరూ ఏకంగా పెళ్లి చేసుకునే దాకా వెళ్లిపోయారు. మన ఈడు జోడు బాగా సెట్ అవుతుంది. కాబట్టి త్వరలోనే నేను నీకోసం అవసరం […]
Bigg Boss House : బిగ్ బాస్ లో ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకుపోతున్నాడు శివాజీ. అతను హౌస్ లో అందరికంటే సీనియర్ గా ఉన్నాడు. తన ఆటతీరుతో పాటు సలహాలు, సూచనలు ఇస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఒక ఇంటికి పెద్ద దిక్కు ఎలా ఉండాలో అలానే ఉంటున్నాడు శివాజీ. ముఖ్యంగా ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ లకు గురువుగా వ్యవహరిస్తున్నాడు. అందులోనూ పల్లవి ప్రశాంత్ కోసం ఏం చేయడానికి అయినా రెడీగా […]
Bigg Boss House : బిగ్ బాస్ 41వ సీజన్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం హౌస్ లో 14 మంది ఉన్నారు. ఇందులో హౌస్ కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి నిన్నటి ఎపిసోడ్ లో. ఎప్పటి నుంచో ఎదరు చూసిన అదృష్టం ప్రిన్స్ యావర్ ను వరించింది. ఆయన కొత్త కెప్టెన్ అయ్యాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. శుక్రవారం […]
Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్-7లో ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఐదో వారం కూడా రసాభాసాగానే సాగుతోంది. ఇక గురువారం ఎపిసోడ్ కాస్త ఫన్నీగానే సాగిందని చెప్పుకోవాలి. హౌస్ లో ప్రిన్స్ యావర్ ఎక్కువగా ఇంగ్లిష్, హిందీ మాట్లాడుతుండటంతో అతనికి తెలుగు నేర్పించే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అతనికి జోడీగా టేస్టీ తేజ వ్యవహరిస్తున్నాడు కాబట్టి.. అతన్ని ఇరికిస్తూ దీన్ని ఫన్నీగా క్రియేట్ చేశాడు పెద్దయ్య. యావర్ కి […]
Bigg Boss 7 : బిగ్ బాస్-7 సీజన్ లో ఇప్పటి వరకు చాలానే చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో ఈ సీజన్ కాస్త ఉల్టా పల్టాగానే సాగుతోంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు పవర్ అస్త్ర కోసం టాస్కులు ఇచ్చాడు బిగ్ బాస్. కానీ ఇప్పుడు మాత్రం కెప్టెన్సీ టాస్క్ లు ఇస్తున్నాడు. తాజాగా బుధవారం రెండు టాస్క్ లు ఆడించాడు బిగ్ బాస్. దొరికితే దొంగ లేకపోతే దొర, ఫ్రూట్ నింజా రెండు […]
Bigg Boss 7 : బిగ్ బాస్ లో ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి. 14 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. ఇక చివరగా సింగర్ దామిని ఎలిమినేట్ అయిపోయింది. అయితే మిగిలిన 11మందికి సోమవారం, మంగళవారం నామినేషన్స్ జరిగాయి. మరి నామినేషన్స్ ఎంత రచ్చ రచ్చగా సాగుతుంటాయో ఎవరికి తెలుసు. ఇందులో మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు ఇందులో నాలుగో వారంలో […]
Bigg Boss 7 : బిగ్ బాస్-7 ఇప్పుడిప్పుడే అట్టహాసంగా సాగుతోంది. రోజు రోజుకూ బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను అందరూ పోటీ పడి మరీ చేస్తున్నారు. ఎందుకంటే హౌస్ లో ఉండాలని అందరూ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఇచ్చిన టాస్కులన్నింటినీ చేస్తున్నారు. అయితే మూడో వారం ఎలిమినేషన్స్ కూడా రచ్చ రచ్చగానే సాగుతున్నాయి. ఇక మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మడో వారం సింగర్ దామిని ఎలిమినేట్ అయిపోయారు. 14 మంది ఎంట్రీ […]
Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకూ ఆసక్తిగానే సాగుతోంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను కంటెస్టెంట్లు ఎంత కష్టం అయినా సరే చేసేస్తున్నారు. అందుకే ప్రేక్షకులకు కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది ఈ షో. ఇప్పుడు ఇదే రచ్చ రచ్చగా సాగుతోంది. ఇప్పటికే రెండు వారాలు ఎలిమినేషన్ కూడా పూర్తి అయింది. ఈ రెండు వారాల్లో మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా ఎలిమినేట్ అయిపోయారు. ఇక […]
Shivaji Warns Rathika Rose Prince Yawar : బిగ్ బాస్ సీజన్-7లో కంటెస్టెంట్ల నడుమ పెద్దయ్య బాగానే చిచ్చు పెడతున్నాడు. అవసరం ఉన్న వారిని కలిపేస్తున్నాడు కూడా. ఏదో ఒకటి చేసేసి హౌస్ మీద ప్రేక్షకుల దృష్టి ఉండేలా చూసుకుంటున్నాడు బిగ్ బాస్. అయితే పవర్ అస్త్ర కోసం ముగ్గురు కంటెండెర్లు ఉండగా.. అందులో ఎవరో ఒకరిని అనర్హులుగా పేర్కొనాలని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను కన్వెన్షన్ రూమ్ కు పిలిచిన సంగతి తెలిసిందే. […]