Telugu News » Tag » Prematho Mee Lakshmi Talk Show
Manchu Lakshmi : టాలీవుడ్ లో స్టార్లుగా ఎదిగిన చాలామంది టాక్ షోలను నిర్వహించడం ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. ఒకప్పుడు యాంకర్లు మాత్రమే ఇలాంటి టాక్ షోలను నిర్వహించేవారు. కానీ రాను రాను స్టార్ డమ్ ఉన్న వారితో ఈ టాక్ షోలను నిర్వహించడం మనం చూస్తున్నాం. ఇప్పటికే బాలయ్య నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాగా ఈ టాక్ షోలు అనేవి ఎక్కువ కాలం రన్ అవ్వలేవు. […]