Telugu News » Tag » Prem Rakshith
Prem Rakshith : ఆస్కార్ అవార్డు తొలిసారి తెలుగు సినిమాను వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కింది. అయితే ఈ పాటలోని స్టెప్పులు ఎంత ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ కోసం చంద్రబోస్ దాదాపు 20 పాటలు రాస్తే.. అందులో నుంచి నాటు నాటు సాంగ్ ను ఎంచుకున్నారు రాజమౌళి. కాగా ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ గురించి చాలామందికి […]