Telugu News » Tag » pre-wedding celebrations
మెగా వారింట చివరిగా శ్రీజ- కళ్యాణ్ దేవ్ వివాహం జరగగా, ఆ తర్వాత మళ్ళీ నిహారిక–చైతన్యల పెళ్లి వేడుక జరగనుంది. కరోనా కాలంలోను ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ చైతన్యతో కొణిదెల నిహారిక వివాహం డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ఉదయ్ విలాస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు […]