Telugu News » Tag » pre wedding
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తన ప్రీ వెడ్డింగ్ లో అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేసింది. ఇక ఆమెతో పాటు తన చెల్లెలు నిషా అగర్వాల్ కూడా స్టెప్పులు వేసింది. అయితే కాజల్, గౌతమ్ కిచ్లు ను ఈరోజు పెళ్లి చేసుకుంటుంది. కిచ్లు, కాజల్ ఇద్దరు చిన్నప్పటి నుండి స్నేహితులు కాగా వీరిరువురు కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దలని ఒప్పించి మరి పెళ్ళి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం కాజల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది.
ఇన్నాళ్ళు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న కాజల్ ఎట్టకేలకు తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో రేపు ఏడడుగులు వేయనుంది. దీంతో మిస్‌గా ఉన్న కాజల్ రేపటి నుండి మిసెస్‌గా మారనుంది. కాజల్ పెళ్ళి చేసుకుంటుందంటే కొందరు సంతోషిస్తుండగా, మరికొందరు దిగులు చెందుతున్నారు. తమ కలలరాణి మరొకరి వశం అవుతుందంటే తట్టుకోలేకపోతున్నారు. కరోనా వలన తమ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్ళి చేసుకోనున్న కాజల్ మ్యారేజ్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందిస్తానంటుంది. అక్టోబర్ […]