Telugu News » Tag » Prashanth Varma
HanuMan : హనుమాన్ సినిమా ఇప్పుడు ఎంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ.. చాలా సంచలనాలు సృష్టిస్తోంది. చిన్ని సినిమాగా వచ్చి సంక్రాంతికి పెద్ద సినిమాలను కూడా వణికిస్తోంది. మొత్తానికి సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది. గుంటూరు కారం లాంటి పెద్ద సినిమాలకు పోటీ ఇచ్చి దుమ్ము లేపుతోంది. సంక్రాంతికి ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా సరే అన్నింటినీ క్రాస్ చేసేసి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. కేవలం […]
HanuMan Movie : యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఆయన తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించిన సినిమా హనుమాన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించారు. అయితే రిలీజ్ అయిన రోజు నుంచే హనుమాన్ మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంటోంది. మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇందులో తేజా నటన అందరినీ ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా ప్రశాంత్ వర్మ […]
Hanuman : తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా మే 12 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులోనే కాకుండా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సూపర్ మాన్.. సూపర్ హీరో సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు గతంలోనే ప్రకటించారు. ఈ సినిమా పై […]
Hanuman Movie : ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చింది అనే మాట ఏ ఇంటెన్షన్ తో పుట్టిందో తెలీదు గానీ.. హనుమాన్ సినిమా టీజర్ మాత్రం ఓం రౌత్ ట్రోల్సుకొచ్చింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా హీరోగా వస్తోన్న లేటెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ హనుమాన్. రీసెంటుగా రిలీజైన ఈ టీజరుకి మల్టిపుల్ లాంగ్వేజుల్లో మంచి రెస్పాన్స్ దక్కుతోంది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్ తో ఈ రేంజ్ విజువల్సా అంటూ షాకవుతున్నారు ఆడియెన్స్. […]
Hanuman : తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న హనుమాన్ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఇండియన్ సూపర్ హీరో సినిమా అంటూ చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో హనుమాన్ ఎలా ఉంటుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీజర్ ఏమాత్రం నిరాశ పర్చకుండా అంచనాలు మరింతగా పెంచింది. కేవలం 15 కోట్ల లోపు బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించారు అంటే […]
Zombie Reddy టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చాలా చక్కగా ఎంటరై.. తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసి.. తెలుగునాట.. అచ్చమైన అక్కినేని వారింట కోడలిగా సెటిలై.. తన ప్రతిభతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూ.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. వాహ్వా అనిపించుకుంటున్న సూపర్ లేడీ సమంతా. తన అందం, ప్రతిభతో ఎలాంటి పాత్రలనైనా సునాయాశంగా నటిస్తూ.. కథలో బలమున్న పాత్రలను పోషిస్తూ ఎంతో పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ. తన సినిమాలు కూడా అంతే విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటాయనడంలో […]
Zombiee Reddy ‘అ!’, ‘కల్కీ’ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విలక్షణ దర్శకుడు ప్రశాంత్ వర్మ మరొక ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంద్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా ఫేమస్ అయినా తేజ సజ్జ హీరోగా పరిచయమవుతూ వచ్చిన సినిమా ‘జాంబి రెడ్డి‘. కాయల్ ఆనంది, దక్షా నాగర్కర్, గెటప్ శ్రీను ప్రధానపాత్రలలో నటించిన ఈ చిత్రం తెలుగులోనే మొట్టమొదటి జాంబి సినిమా కావడం విశేషం. అంతేకాకుండా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో […]
ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌కు అర్హత ఉన్న వారిలో సమంత ఒకరు. ఇక ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ విడుదలయ్యాక సమంత క్రేజ్ నేషనల్ వైడ్‌గా పెరుగుతుంది. ఎందుకంటే సమంత గురించి అందరూ అంత గొప్పగా చెబుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకున్న ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్‌కు సమంత ప్రత్యేక ఆకర్షణ అని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. ఫ్యామిలీ మెన్ […]
అ,కల్కి సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. తన తొలి సినిమాతోనే జాతీయ స్థాయి అవార్డ్ దక్కించుకున్న ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హారర్, థ్రిల్లింగ్, గ్రాఫిక్స్ అంశాలతో జాంబీ రెడ్డి అనే సినిమా చేస్తున్నాడు. తెలుగులో జాంబీల నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇది కాగా, మన నేటివిటీకి తగ్గట్టుగా ప్రశాంత్ వర్మ ఈ సినిమాని మలుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పలు సర్ప్రైజ్లు ఇచ్చిన మేకర్స్ తాజాగా సమంత చేతుల మీదుగా […]
హైదరాబాద్: అ! మూవీతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీని నాని నిర్మించగా, ఈ మూవీ లో కాజల్ అగర్వాల్, రెజీనా, నిత్యా మీనన్, ఈషా రెబ్బ నటించారు. . మొదటి చిత్రంతోనే ప్రశాంత్ వర్మ నేషనల్ లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. అ! మూవీ తరువాత కల్కి మూవీ తీశారు. ఇప్పుడు తాజాగా ప్రశాంత్ తన తదుపరి చిత్రం యొక్క టైటిల్ ను ప్రకటించారు. తెలుగులో మొదటిసారిగా జోంబీ చిత్రాన్ని తెరకెక్కించడానికి […]