Telugu News » Tag » prashanth neel
Kannada Heroes Anger On Prashanth Neel : ప్రశాంత్ నీల్.. సినిమా తీస్తే ఇండియన్ బాక్సాఫీస్ బద్దలైపోవాల్సిందే. హై ఓల్టేజ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు ఆయన. చేసింది ఇప్పటి వరకు మూడు సినిమాలే. కానీ అందులో కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 సినిమాలు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ బాక్సాఫీస్ కు సరికొత్త నటన, డైలాగులు, సీన్లను రుచి చూపించాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ రెండు సినిమాలు చేసింది హీరో […]
Prashanth Neel Comments On Om Raut : ప్రభాస్ అభిమానులు ఇప్పుడు సలార్ మీదనే ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్ గా వచ్చిన భారీ వీఎఫ్ ఎక్స్ మూవీ ఆదిపురుష్ ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా బాగానే ఉన్నా.. హిట్ మాత్రం అందుకోలేకపోయింది. వరుసగా మూడు ప్లాపులు రావడంతో అందరి దృష్టి ఇప్పుడు సలార్ మీదనే పడింది. అసలు ఆదిపురుష్ చాలా పెద్ద హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ దారుణమైన టాక్ వచ్చింది. […]
Prithviraj Sukumaran Injured : ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ మూవీ మీద ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. మూడు ప్లాపుల తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా ఇది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మెయిన్ విలన్ గా పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అయితే తాజాగా పృథ్విరాజ్ తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న మూవీ విలాయత్ బుద్ధ. మలయాళంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. కాగా కేరళ ఆర్టీసీ బస్సులో యాక్షన్ […]
Yash : కేజీఎఫ్ సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఆ సినిమాతో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ ఆయన కెరీర్ ను మార్చేసింది. అప్పటి నుంచి యష్ మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఆయన తర్వాత సినిమా ఎవరితో చేస్తారా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన తర్వాత సినిమాను లేడీ డైరెక్టర్ తో […]
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన.. రూపొందుతున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మొదటగా ఆదిపురుష్ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో మూడు వారాల్లో ఆదిపురుష్ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆదిపురుష్ సినిమా విడుదల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమాకు వెళ్లిన ప్రభాస్ అభిమానులను సర్ ప్రైజ్ చేసేందుకు గాను సలార్ సినిమా యొక్క […]
Salaar Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమా ను సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. హంబులే ప్రొడక్షన్స్ లో ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్ అంటూ ప్రభాస్ అభిమానులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు కొందరు మరీ వైల్డ్ గా అప్డేట్ […]
Salaar Movie : ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన ఎంటైర్ కెరీర్ లో ఒకేసారి ఇన్ని సినిమాలు చేయడం కూడా ఇదే మొదటిసారి కావొచ్చు. పైగా అన్ని పెద్ద ప్రాజెక్టులే కావడం ఇక్కడ ఇంకో విశేషం. ప్రస్తుం ఆయన ఆదిపురుష్, సలార్, ప్రాజెక్టు కే, స్పిరిట్ లాంటి సినిమాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గానే ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వచ్చే నెల 16న మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇక […]
Tollywood : ప్రస్తుతం టాలీవుడ్ పరిమితి బాగా పెరిగిపోయింది. హీరోల మార్కెట్ అమాంతం డబుల్ అయిపోయింది. చాలామంది పాన్ ఇండియా స్టార్లు పుట్టుకొస్తున్నారు మన తెలుగు నుంచి. అందుకే వారి సినిమాలు కూడా వందల కోట్ల వసూళ్లను దాటిపోయి వేల కోట్లకు వచ్చేసింది. ఇప్పుడు తెలుగులో రూ.2వేల కోట్లు వసూలు చేసే సత్తా ఉన్న హీరోలు ఎవరో చూద్దాం. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది మాత్రం ప్రభాస్ గురించే. ఆయన ఇప్పటికే బాహుబలి-2తో ఈ మార్కును అందుకున్నాడు. ఇక […]
Salaar Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం వరుస చిత్రాలు రూపొందుతున్నాయి. జూన్ నెలలో ఆదిపురుష్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సలార్ చిత్రం కోసం అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కాబోతున్నాయి అంటూ చిత్ర యూనిట్స్ సభ్యులు […]
Prashanth Neel : ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన దర్శకులు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు రాజమౌళి అయితే మరొకరు ప్రశాంత్ నీల్, కన్నడ డైరెక్టర్ గా పేరు గాంచిన ఈయన.. కేజీఎఫ్ సిరీస్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేకుండా అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని ఇప్పుడు ఎవర్ గ్రీన్ అనిపించుకున్నాడు. అయితే ఆయన డైరెక్టర్ గా ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ […]
Jr NTR Fans : కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఏదో కారణం చెబుతూ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఈ సంవత్సరం చివర్లో సలార్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ప్రభాస్ తో సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా […]
Junior NTR : టాలీవుడ్ స్థాయి ఇప్పుడు బాగా పెరుగుతోంది. మన హీరోలు కూడా పాన్ ఇండియాస్టార్లు అయిపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ క్రేజ్ చూస్తుంటే ఆయన అందరికన్నీ టాప్ లో ఉండే విధంగా కనిపిస్తున్నాడు. మొన్ననే త్రిబుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ రేంజ్ లో ఆయన పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు దాని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దాని తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. […]
Prabhas : ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సలార్ మరియు ప్రాజెక్ట్ కే గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త వార్త లేదా పుకారు మీడియాలో షికారు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్య సలార్ సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడని, అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుందని ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు ఆ విషయమై దర్శకుడు ప్రశాంత్ నీల్ అధికారికంగా ప్రకటించలేదు. మరో వైపు మహానటి […]
Salaar : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గతంలో షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఇప్పుడు మళ్లీ భారీ టెక్నికల్ వాల్యూస్ మరియు తారాగణంతో రీ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేజీఎఫ్ 2 సినిమా విడుదలకు ముందు సలార్ సినిమా కన్ఫమ్ అయ్యింది. ఆ సమయంలో దాదాపుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో సలార్ ని తెరకెక్కించాలని దర్శకుడు ప్రశాంత్ […]
Prashanth Neel And Prabhas : ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేసి పడేస్తున్న పేరు. బాహుబలి మేనియా ఇంకా ప్రభాస్ చుట్టూ తిరుగుతూనే ఉంది. అందుకే ఆయన తీస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా లెవల్లోనే ఉంటున్నాయి. బాహుబలి తర్వాత రాధేశ్యామ్, సాహో లాంటి సినిమాలతో వచ్చిన ప్రభాస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు ఆ లోటును పూడ్చేసేందుకు సలార్ రెడీ అవుతోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే కేజీఎఫ్ తో […]