Prabhas : ప్రభాస్ కి అత్యంత సన్నిహితులు అయిన వంశీ, ప్రమోద్ మరియు విక్రమ్ కలిసి యువీ క్రియేషన్స్ బ్యానర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మిర్చి సినిమాతో వీరి సక్సెస్ జర్నీ మొదలయ్యింది. బాహుబలి సినిమాను కొన్ని ఏరియాల్లో విడుదల చేసిన వీరు భారీ లాభాలను దక్కించుకున్న విషయం కూడా తెల్సిందే. ఇక యూవీ క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న బడ్జెట్ సినిమాలను కూడా నిర్మించడం మొదలు పెట్టారు. ప్రభాస్ కి […]