Telugu News » Tag » Prajarajyam
Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ‘డెలిగేట్’గా మెగాస్టార్ చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తోంది. అంటే, ఆయన ఇంకా కాంగ్రెస్ నాయకుడేన్నమాట. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాజ్యసభకు ఎంపికయ్యారు. కాంగ్రెస్ హయాంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారం కోల్పోయాక, రాజ్యసభ పదవీ కాలం ముగిశాక చిరంజీవి పూర్తిగా […]
జంతర్ మంతర్ జూమంతర్ కాళీ.. అందర్ దరద్ దెబ్బక్ ఖాళీ.. ఈ డైలాగ్ కి అర్థం.. ‘‘బాధల్లో ఉన్నవాళ్లని ప్రేమతో దగ్గరికి తీసుకుంటే వాళ్ల గుండెల్లో ఉన్న బాధంతా పోతుంది’’. సూపర్ డూపర్ హిట్టయిన ‘‘శంకర్ దాదా ఎంబీబీఎస్’’ సినిమాలోని ఈ డైలాగ్ ఇన్నాళ్లయినా మనల్ని కట్టిపడేస్తూనే ఉంది. అయితే ఈ డైలాగ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. దాన్ని మెగాస్టార్ చిరంజీవి తన నిజ జీవితంలోనూ పాటిస్తున్నాడు కాబట్టి. ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు లేకపోవచ్చు. […]
మెగాస్టార్ చిరంజీవి పేరు వింటే అభిమానుల్లో కనిపించే సందడి అంతా ఇంతా కాదు. తన స్వయం కృషితో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వాళ్ళందరి కేరాఫ్ అడ్రెస్ ఏంటని అడిగితే అందరి నోటి వెంట వచ్చే ఒకే ఒక మాట చిరంజీవి. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఉన్న గుర్తింపే వేరు. ఎన్నో […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థంకాదు. ఒక్కోసారి జనంలోకి వచ్చి పడిపోయే ఆయన ఇంకోసారి పిలిచినా వినబడనంత దూరం వెళ్లిపోతుంటారు. సమస్యలున్నప్పుడే నాయకుల సత్తా, కమిట్మెంట్, స్టాండ్ ఏంటో బయటపడతాయి. ఇప్పుడు రాష్ట్రం కష్టాల్లో ఉంది. పవన్ లాంటి ఫైర్ ఉన్న నాయకుడి అవసరం గట్టిగా ఉంది. కాదనుకుంటే ఎంతటి ప్రయోజనమున్నా పక్కకు వచ్చేయడం పవన్‌కున్న అలవాటు. ఇప్పుడదే కావాల్సింది. అధికార, ప్రతిపక్షాలు బీజేపీని అధిష్టానాన్ని పోలవరం విషయంలో గట్టిగా నిలదీయలేకున్నాయి. ఎవరి ప్రయోజనాలు ఏమిటో చెప్పుకుంటే పెద్ద చరిత్ర అవుతుంది కాబట్టి ఒక్కమాటలో […]