Telugu News » Tag » Praja Sangrama Yatra
Bandi Sanjay : టిఆర్ఎస్ పార్టీ నాయకులను వదిలి పెట్టేది లేదు అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఉన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లిక్కర్ డ్రగ్స్ పేకాట దందా చేసేటి వాళ్ళ అంతు చూస్తాం. కేసీఆర్ కుటుంబాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. టిఆర్ఎస్ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. […]
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 15 లేదా 16 వరకు ఈ పాదయాత్ర సాగుతుంది. ఈ విషయాన్ని ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ టి. వీరేందర్ గౌడ్ వెల్లడించారు. బాసర దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం భైంసా నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. బాసరలో ప్రారంభమయ్యే ఐదో విడత […]
Praja Sangrama Yatra : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న 4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, 115.3 కి.మీటర్ల మేర పదిరోజుల పాటు సాగనుందీ పాదయాత్ర. 12న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రారంభమై 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముగియనుంది. అయితే ఈనెల 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్ లో […]
Bandi Sanjay : ఇది ప్రజా సంగ్రామ యాత్ర.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కేవలం కేసీయార్ కుటుంబ అభివృద్ధికే పరిమితమైపోయింది.. అంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రకు వరంగల్ పోలీసులు అడ్డు చెప్పడంపై బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నేడు దీక్ష కూడా చేపట్టాయి. ఇంకోపక్క, ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింపు విషయమై హైకోర్టును ఆశ్రయించారు బండి సంజయ్. తమ వాదనలో న్యాయం వుందనీ, తమకు […]